ఒక్కసారి ఆలోచించరూ..

25 Mar, 2018 15:25 IST|Sakshi
ట్రైన్‌ వస్తున్న సమయంలో రైల్వే ట్రాక్‌ల పైనుంచి రాకపోకలు సాగిస్తున్న విద్యార్ధులు

గేట్‌ వేసి ఉన్నా రైల్వే ట్రాక్‌ పైనుంచే రాకపోకలు

గజపతినగరం రూరల్‌ : మండల పరిధిలోని పురిటిపెంట రైల్వే గేట్‌ వద్ద విద్యార్థులు ఇష్టానుసారంగా రాకపోకలు సాగిస్తుండడంతో పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చదువుకున్న వారే ఇలా చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. పురిటిపెంట వద్ద రైల్వే గేట్‌ ఉంది. రైళ్లు వచ్చేటప్పుడు సిబ్బంది ఠంచన్‌గా గేట్‌ వేస్తుంటారు.  అయితే గేట్‌ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాల విద్యార్థులు గేట్‌ వేసినా ఆగకుండా ట్రాక్‌పై నుంచి రాకపోకలు సాగిస్తున్నారు.

ప్రతిరోజూ కళాశాలల ప్రారంభ సమయంలో పదుల సంఖ్యలో విద్యార్థులు ట్రాక్‌పై నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. ఒక్కోసారి రెండు ట్రాక్‌లపై కూడా రైళ్లు వస్తుంటాయి. ఆ సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జరగరాని ప్రమాదం జరిగితే విద్యార్థుల కుటుంబాలకు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది. కళాశాలల సిబ్బంది అయినా విద్యార్థులకు అవగాహన కల్పించాలని పలువురు కోరుతున్నారు.  

Read latest Srikakulam News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రైతు పారకు కేరాఫ్‌ వండానపేట

శభాష్‌ రమ్య!

విషాదంలోనే..వలంటీర్‌ ఇంటర్వ్యూకు హాజరు

బెట్టింగ్ చేసినందుకు ఐదుగురు అరెస్టు

గ్రామాల్లో కొలువుల జాతర

చేయి చేయి కలిపి...

స్కూటీ.. నిజం కాదండోయ్‌

బస్సుల కోసం విద్యార్థుల నిరసన

విలాసాలకు కేరాఫ్‌ ప్రభుత్వ కార్యాలయాలు

రాజాంలో దొంగల హల్‌చల్‌

నన్ను ప్రేమించలేదు..అందుకే చంపేశాను

బది'లీలలు' ఏమిటో..?

జాగ్రత్త తీసుకుని ఉంటే బతికేవాడే

శునకంతో మార్జాలం.. బహు ఇంద్రజాలం

రైలు వచ్చిందా.. ప్రాణం గోవిందా! 

ఆశలను ఆవిరి చేసిన అగ్నిప్రమాదం

ప్రాణం తీసిన బిందె

హెచ్‌ఐవీ ఉందని ఇంటికి పంపించేశారు

ఆంధ్రలో వికసించిన హిమాలయ బ్రహ్మకమలం

చలనమే..సంచలనమై!

ఆ తల్లికి ఎంత కష్టమొచ్చిందో...!

గిరిజనులకు ఆరోగ్య సిరి 

హడలెత్తించిన పిడుగులు

మేఘాల పల్లకిలోనా దిగివచ్చింది ఈ దేవకన్య

పురోగతి లేని ట్రేడ్‌ బ్రోకర్‌ కేసు

రాయగడ పోలీస్‌స్టేషన్‌పై రాళ్ల దాడి

ఆస్తి కోసం కొట్టుకున్న అన్నదమ్ములు

ఇక 'సిరి'కాకుళమే!

ఉలిక్కిపడ్డ బెట్టింగ్‌ రాయుళ్లు

అమ్మా.. నేనేమి చేశాను పాపం!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మహేష్‌ సినిమా నుంచి అందుకే తప్పుకున్నా..

‘నా ఇష్టసఖి ఈ రోజే పుట్టింది’

బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ అరెస్టు

‘ఆ విషయాలు నాగార్జున తెలుసుకోవాలి’

పీవీ కూడా ఆయన అభిమాని అట...

‘ది లయన్‌ కింగ్‌’.. ఓ విజువల్‌ వండర్‌!