ప్రేయసి కోసం ఒకరు.. రేసింగ్‌ కోసం ఒకరు

24 Aug, 2017 14:42 IST|Sakshi
ప్రేయసి కోసం ఒకరు.. రేసింగ్‌ కోసం ఒకరు

సాక్షి, బెంగుళూరు: ప్రేయసి కోసం ఓ యువకుడు సరికొత్త పంధా ఎన్నుకున్నాడు. తాను ప్రేమించిన యువతిని లాంగ్‌రైడ్‌ తీసుకెళ్లడం కోసం వరుస దొంగతనాలకు పాల్పడ్డాడు. ఇతనికి మరో యువకుడు వ్యక్తి జత అయ్యాడు. ఇంక ఏముంది హైఎండ్‌ బైకులు కనిపిస్తే చాలు మాటు వేయడం మాయం చేయడం అలవాటు చేసుకున్నారు. బైక్‌ చోరీల్లో పోలీసులకు చుక్కలు చూపించిన దొంగలు ఎట్టకేలకు చిక్కారు.

శరబండేపాల్యకు చెందిన వసీం అక్రం తన ప్రేయసిని తిప్పడానికి ఖరీదైన, హైఎండ్‌ బైకులను లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడేవాడు. గత ఏడాది నుంచి చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే తనకోసమే బైకులు చోరీ చేస్తున్నాడని అతని ప్రియురాలకి మాత్రం తెలియదు. తరచూ వేరు వేరు బైక్‌ల మీద వచ్చే అతను, బైక్‌ గురించి అడిగితే స్నేహితులది అని చెప్పేవాడు. తరచూ బైకులు పోతున్నాయనే సమాచారం తెలసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వసీం దగ్గర నుంచి 16 హైఎండ్‌ బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే బెంగుళూరు, రాజిగుడ్డకు చెందిన రంజిత్‌ ఇలాంగవన్‌ అలియాస్‌ వందేళ్‌ అతని స్నేహితుడు మరిముత్తు మునిస్వామి అలియాస్‌ బైక్‌రాజాలు 2015లో డిగ్రీ మానేశారు. గత రెండేళ్ల నుంచి నిందితులు 25 బైకులను చోరీ చేశారు. ఇటీవల జయనగర్‌లోని నాలుగవ బ్లాక్‌ వద్ద అనుమానాస్సదంగా తిరుగుతున్నారనే సమాచారం అందుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితులు ఖరీదైన బైకులు చోరీచేసిన అనంతరం రేసింగుల్లో పాల్గొని, తరువాత వాటిని ఎక్కడో చోట వదిలేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

తమిళ హిజ్రాకు కీలక పదవి

ఫలించిన ట్రబుల్‌ షూటర్‌ చర్చలు

రెబల్‌ ఎమ్మెల్యే నాగరాజ్‌తో మంతనాలు

పెళ్లిళ్లను కాటేస్తున్న కుల తేడాలు

ఆ బాలుడిని పాఠశాలలో చేర్చుకోండి

కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసిన టిక్‌టాక్‌

నిరాడంబరంగా న్యాయవాది నందిని పెళ్లి

విద్యార్హతలు ఎక్కువగా ఉంటే ఉద్యోగాలకు అనర్హులే!

రోమియో టీచర్‌

కలెక్టర్‌కు కటకటాలు 

‘ఆ అమ్మాయిలు ఆత్మహత్యలు చేసుకుంటారు’

కర్ణాటకలో ఏం జరగబోతోంది?

రామలింగారెడ్డితో కుమారస్వామి మంతనాలు

బళ్లారి ముద్దుబిడ్డ వైఎస్సార్‌

వేలూరులో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

కుమారస్వామి రాజీనామా చేస్తారా? 

ఎమ్మెల్యేల రాజీనామాలకు ఈ నాలుగే కారణమా? 

మీరు మనుషులేనా? ఎక్కడేమి అడగాలో తెలియదా?

పాముతో వీరోచితంగా పోరాడి..

హైదరాబాద్‌ బిర్యానీ ఎంతపని చేసింది?

అసెంబ్లీలోకి నిమ్మకాయ నిషిద్ధం

మాంగల్య బలం

పరోటా గొంతులో చిక్కుకుని నవ వరుడు మృతి

వేలూరు లోక్‌సభకు ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వనిత కూతురు

కంచిలో విషాదం

భర్తను పట్టించిన ‘టిక్‌టాక్’

కర్ణాటకలో ఘోర ప్రమాదం..12 మంది మృతి

మరో చెన్నైగా బెంగళూరు !

మాకూ వీక్లీ ఆఫ్‌ కావాలి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఇక షురూ

కొత్తదనం లేకపోతే సినిమా చేయను

సాహో వాయిదా?

కొత్తరకం గ్యాంగ్‌స్టర్‌

‘బిగ్‌ బాస్‌’పై మరో వివాదం

టాక్‌ బాగున్నా.. కలెక్షన్లు వీక్‌!