వైరల్‌ : ఈ కుక్క మాములుది కాదండోయ్‌

19 Nov, 2019 17:32 IST|Sakshi

చెన్నై : సాధారణంగా కుక్కలు విశ్వాసానికి మారుపేరుగా ఉంటాయన్న సంగతి మనకు తెలిసిందే. తాజాగా ఒక కుక్క చెన్నైలోని పార్క్‌ టైన్‌ రైల్వే స్టేషన్‌లో నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తించే ప్రయాణికులపై అరుస్తూ పోలీసులను అప్రమత్తం చేస్తుంది. దీనికి సంబంధించిన వీడియోను రైల్వే శాఖ తమ ట్విటర్‌లో షేర్‌ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.

ప్రయాణికులను అప్రమత్తం చేస్తున్న ఈ కుక్క పోలీసులకు చెందిన జాగిలం అనుకుంటున్నారా.. కానీ అక్కడే ఉంది అసలు విషయం. అదేంటంటే.. దీనిని పెంచుకున్న యజయాని కొన్నిరోజులు క్రితం రైల్వే స్టేషన్‌లో వదిలివెళ్లారు. అప్పటినుంచి  ఈ పెంపుడు కుక్క స్టేషన్‌లో ప్రయాణికులు పెట్టే ఆహారం తింటూ .. ప్రమాదాల బారీ నుంచి అప్రమత్తం చేస్తుంది. ' ఈ కుక్క చాలా తెలివైనది. రైలు వస్తుండగా ట్రాక్‌ దాటాలని ప్రయత్నిస్తున్న వారిపై, కదులుతున్న రైలు నుంచి దిగడం లేదా ఎక్కేవారిపై , ఫుట్‌బోర్డు మీద నిలబడి ప్రయాణం చేసేవారిపై అరుస్తూ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుందని '  ప్రయాణికుడొకరు తెలిపారు. ఇన్ని రోజలుగా రైల్వే స్టేషన్‌లో ఉంటున్నఈ పెంపుడు కుక్క ఎవరికి ఏ హానీ తలపెట్టలేదని రైల్వే ప్రోటెక్షన్‌ ఫోర్స్‌ సిబ్బంది తెలిపింది. అయితే వీడియో చూసిన పలువురు నెటిజన్లు కుక్క చేస్తున్న పనికి మెచ్చుకుంటున్నారు. అయితే  ప్రయాణికులను అప్రమత్తం చేయబోయి సదరు కుక్క ప్రమాదం బారీన పడుతుందేమోనని మరికొందరు ఆందోళన వ్యక్తం చేశారు.

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

చెప్పులు పోయాయంటూ పోలీసులకు ఫిర్యాదు

టిక్‌టాక్‌లో చూసి శివకుమార్‌ ఫిదా.. కానీ,

ఆమ్నెస్టీ కార్యాలయంపై సీబీఐ దాడులు

అమ్మో పులి..

కమిషనర్‌కు పురుగుల అన్నం

పట్టాలపై మందు పార్టీ

ఇంజిన్‌ లేని బైక్‌కు జరిమానా

పెట్స్ గలీజు చేస్తే యజమానులు శుభ్రం చేయాలి..

భార్య అన్నం పెట్టలేదని భర్త ఆత్మహత్యా యత్నం

ఒకే కాన్పులో ముగ్గురు మగ బిడ్డలు, ఆడపిల్ల

రేషన్‌ సిబ్బందికి సర్కార్‌ షాక్‌

సైనికుడు రాహుల్‌కు కన్నీటి వీడ్కోలు  

పెళ్లి చేసుకున్న టిక్‌టాక్‌ జోడీ 

అయోధ్య తీర్పు : ప్రజలకు రజనీకాంత్‌ విఙ్ఞప్తి

చెన్నైలో పెరిగిన కాలుష్యం

చెట్లను చంపేశాడు

సాధించిన పోలీసు నదియా

అమ్మకు తగ్గిన ఆదరణ

విమానం టాయ్‌లెట్‌లో కిలోలకొద్ది బంగారం

మధ్యాహ్న భోజనంలో బల్లి

హెల్మెట్‌ లేదని లారీ డ్రైవర్‌కు జరిమానా!

గొల్లపూడికి ఉపరాష్ట్రపతి పరామర్శ 

శశికళకు షాక్‌.. బినామీ ఆస్తుల జప్తు

24 గంటలు.. 1,200 గుంతలు

సమ్మెకు విరామం

ఉచితంగా కళ్యాణం.. ప్రతి జంటకూ రూ.55 వేలు

డోర్ మూయకుంటే డ్రైవర్, కండక్టర్‌పై చర్యలు

ఎన్సీపీ-శివసేన మధ్య చర్చలు

మహిళలకు అసభ్య వీడియో, ఎస్‌ఐపై వేటు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

72లో విన్నాను.. మళ్లీ ఇప్పుడు వింటున్నా: చిరంజీవి

తాన్హాజీ: యుద్ధానికి భయపడేదే లేదు

నువ్వు నా సూపర్‌ డ్రగ్‌: దీపికా

వారికంటే ముందే రానున్న రజనీ!

మహేశ్‌ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌

మీ ఏంజెల్‌ అప్పుడే స్టార్‌ అయ్యాడుగా!