బీజేపీ గూటికి రమ్య?

15 Mar, 2017 13:34 IST|Sakshi
బీజేపీ గూటికి రమ్య?

బెంగళూరు :
ప్రముఖ హీరోయిన్, కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ రమ్య హస్తానికి గుడ్‌ బై చెప్పబోతున్నారా?, కాషాయ తీర్థం తీసుకోబోతున్నారా?, కన్నడరాజకీయాల్లో ఇదే చర్చ. ఆమెకు గాడ్‌ఫాదర్‌గా అందరూ భావించే ఎస్‌ఎం కృష్ణ నేడు ఢిల్లీలో అమిత్‌షా సమక్షంలో బీజేపీలో చేరుతున్నారు.

ఈ నేపథ్యంలో రమ్య, మరికొందరు కృష్ణ సన్నిహితులు విడతల వారీగా కమలం గూట్లోకి వెళ్తారనే ప్రచారం ఊపందుకుంది.

మరిన్ని వార్తలు