వనితలకు ఉచిత బ్యాటరీ స్కూటర్లు

19 Feb, 2019 12:42 IST|Sakshi

వార్డుకు 20 మందికే 

బీబీఎంపీ బడ్జెట్‌ హైలైట్స్‌  

కర్ణాటక, బనశంకరి: ప్రతివార్డులో 20 మంది మహిళలకు మోపెడ్‌  (ఎలక్ట్రిక్‌     స్కూటీలు) అందిస్తారు.  
మహిళల ఆర్దికస్వావలంబనకోసం రుణాల సౌలభ్యం
ఉత్తమ పాలన వ్యవçస్థ కోసం ఒకే ఫైల్‌ నిర్వహణ         పద్దతి అమలు
400 ప్రాంతాల్లో ఉచిత వైఫై వ్యవస్థ  
పాలికె ఆదాయం పెంచడానికి జాగృతదళం స్థాపన
ప్రతివార్డులో ఎస్సీఎస్టీ స్లంబోర్డు అభివృద్ధికి రూ.30 కోట్లు  
పౌర కార్మికుల మధ్యాహ్న భోజనానికి రూ.12 కోట్లు
ప్రతివార్డులో ఎస్సీ, ఎస్టీలకు పది ఇళ్ల నిర్మాణం
మహిళలకోసం ఆరోగ్య కవచ పథకం 

క్యాన్సర్‌ పరీక్షలకు వాహనం  
క్యాన్సర్‌ జబ్బు నిర్ధారణ పరీక్షలు చేసే బస్‌ కొనుగోలుకు     రూ. 3 కోట్లు
మహిళా పాలికె కార్పోరేటర్లు వార్డులకు  తలా రూ.10 లక్షల నిధులు
నిరాశ్రయుల నిలయానికి రూ. కోటి నిధులు
విభిన్నప్రతిభావంతుల సంక్షేమ కార్యక్రమాల కోసం రూ.75 కోట్లు
బాబు జగ్జీవన్‌రాం ప్రజా ఆసుపత్రిలో క్యాన్సర్‌ చికిత్సా కేంద్రం తెరవడానికి రూ.50 లక్షలు  
బీబీఎంపీ ఆస్తులు, భూములు నిర్వహణ కు రూ.55 కోట్లు  
నిరుపేద గుండెజబ్బు రోగులకు ఉచితంగా స్టెంట్లు     అమర్చడానికి రూ.4 కోట్లు
కొత్తగా డయాలసిస్‌ కేంద్రాల స్థాపనకు రూ.25 కోట్లు
కిద్వాయ్‌ ఆసుపత్రి ధర్మశాల ఆధునీకరణకు రూ.5 కోట్లు  
నగరంలో కాలుష్యం అధికంగా ఉన్నచోట్ల వాయు శుద్ధీకరణ యంత్రాలను అమర్చడానికి రూ.5 కోట్లు  
తాయి మడిలు పథకానికి రూ.1.50 కోటి
ప్రాణుల చికిత్సా కేంద్రానికి రూ.5 కోట్లు
నిరుపేద క్రీడాకారులకు సాయానికి రూ. కోటి కేటాయింపు   

మరిన్ని వార్తలు