రెండేళ్ల సుజిత్‌ కథ విషాదాంతం

29 Oct, 2019 07:57 IST|Sakshi

సాక్షి, చెన్నై : తమిళనాడు తిరుచురాపల్లి జిల్లా నాడుకట్టుపట్టిలో బోరు బావిలో పడ్డ మూడేళ్ల సుజిత్‌ కథ విషాదాంతమైంది. బాలుడి మృతిని అధికారులు ధృవీకరించారు. గత శుక్రవారం సాయంత్రం ఆడుకుంటూ బోరుబావిలో పడిన బాలుడిని సురక్షితంగా బయటకు తీసేందుకు 72 గంటలు పాటు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. సుమారు 600 అడుగుల మేర లోతు ఉన్న బోరుబావిలో 100 అడుగుల దగ్గర సుజిత్‌ చిక్కుకున్నాడు.  ఈ నేపథ్యంలో బోరుబావి నుంచి తీసిన మృతదేహాన్ని మనప్పరాయ్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి బాలుడి స్వస్థలమైన నాడుకట్టుపట్టికి అంబులెన్స్‌లో తరలించారు.

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

చెట్టును ఢీకొన్న స్కార్పియో; ఐదుగురి దుర్మరణం

బంగారుపాలెంలో బెంగుళూరు పిల్లలు

కర్ణాటకకు 'కైర్‌' తుఫాను ముప్పు

‘సుజిత్‌’ కోసం తమిళనాడు ప్రార్థనలు

అదృశ్యమయ్యాడనుకుంటే.. ఇంట్లోనే శవమై కనిపించాడు

చిన్నమ్మను బయటకు తీసుకొస్తాం 

250 కేజీల యాపిల్‌ దండతో..

‘యోగా బామ్మ’ కన్నుమూత

బోరుబావిలో బాలుడు; కొనసాగుతున్నసహాయక చర్యలు

కోడి కూర..చిల్లు గారె..!

హీరో విజయ్‌ ఫ్యాన్స్‌ అరెస్ట్‌

కల్కి భగవాన్‌పై ఈడీ కేసు!

రైళ్లను కబ్జా చేస్తున్న బ్యాగులు!

‘శివకాశి’తుస్‌!

‘బంగ్లా’ రగడ 

నడిచే దేవుడు కానరాలేదా?

తీహార్‌ జైలుకు కుమారస్వామి..

జొమాటోకు రూ. లక్ష జరిమానా

ఆరంజ్‌ అలర్ట్‌

క్లాస్‌లో అందరూ చూస్తుండగానే..

ఇంతకీ కల్కి దంపతులు ఎక్కడ?

మిక్సీజార్‌లో పాము

అందుబాటులో లేని కల్కి భగవాన్‌..

ఎన్నికల ప్రచారంలో ఎంపీపై కత్తితో దాడి

బీజేపీ టీషర్ట్‌ ధరించి ఉరేసుకున్న రైతు

ప్రముఖ కొరియోగ్రాఫర్‌ శ్రీను మాస్టర్‌ కన్నుమూత

చెన్నైలో టిబెటన్ల టెన్షన్‌.. అరెస్ట్‌లు

స్కిడ్‌ అయిన సీఎం హెలికాఫ్టర్‌

ఈ ఆశ్వీరాదం చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌ గ్రాండ్‌ ఫినాలేకు మెగాస్టార్‌..!?

'అమ్మ పేరుతో అవకాశం రావడం నా అదృష్టం'

‘మా ఆయనే బిగ్‌బాస్‌ విజేత’

బిగ్‌బాస్‌: వరుణ్‌ను విజేతగా ప్రకటించిన సుమ

అప్పటి నుంచి మా ప్రయాణం మొదలైంది

నచ్చిన కానుక