'ఆ కమిషన్‌ను బాబు సర్కార్ అవమానిస్తోంది'

15 Nov, 2016 18:17 IST|Sakshi
'ఆ కమిషన్‌ను బాబు సర్కార్ అవమానిస్తోంది'

అమరావతి : ఎస్సీల హక్కులను కాపాడాల్సిన కమిషన్‌ను సీఎం చంద్రబాబు రాజకీయ రొచ్చులోకి లాగడం దారుణమని పీసీసీ ప్రధాన కార్యదర్శి జంగా గౌతం పేర్కొన్నారు. మంగళవారం ఆంధ్రరత్న భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వానికి ఎస్సీ, ఎస్టీలపై గౌరవం లేదని అందుకే కమిషన్ నియామకంలో నిబంధనలను పట్టించుకోలేదన్నారు.

ఎస్సీ, ఎస్టీ కమిషన్ నియామకాన్ని హైకోర్టు తప్పుపట్టినా వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేయకుండా న్యాయవాదులను పెట్టి వాదించడం టీడీపీ వైఖరికి నిదర్శనమన్నారు. కారెం శివాజీతో చంద్రబాబు ఓటు బ్యాంకు అవసరాలు ఉంటే ఆయనకు ఏదైనా రాజకీయ పదవి ఇవ్వాలని సూచించారు. రాజ్యాంగ బద్దంగా నియమించాల్సిన ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను ప్రభుత్వం అవమానిస్తూ కమిషన్ స్థాయి తగ్గించే ప్రయత్నం చేయడం తగదని హితవు పలికారు. ఈ కమిషన్ల నియామకాన్ని రాజకీయాలకతీతంగా చేయాల్సి ఉన్నా ప్రభుత్వం విరుద్ధంగా వెళ్లిందని  జంగా గౌతం ఆరోపించారు.

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఈడీ ముందుకు ఠాక్రే‌, ముంబైలో టెన్షన్‌

మాస్తిగుడి కేసు: ఐదుగురి అర్జీలు తిరస్కరణ

ఆడ శిశువును అమ్మబోయిన తల్లి

కరెంట్‌ షాక్‌తో ఐదుగురు విద్యార్థులు మృతి

తలైవా రాజకీయ తెరంగేట్రానికి ముహూర్తం..?

హెల్మెట్‌ ధరించకుంటే రూ.1000 జరిమానా

పెళ్లిళ్లకు వరద గండం

నళిని కుమార్తె ఇండియా రాకలో ఆలస్యం

ఆ వృద్ధ దంపతులకు ప్రభుత్వ పురస్కారం

సీఎం ప్రారంభించిన 50 రోజులకే...

వెయిట్‌ అండ్‌ సీ : రజనీకాంత్‌

చిరకాల స్వప్నం.. సివిల్స్‌లో విజేతను చేసింది

‘బిర్యానీ తినడానికి టైమ్‌ ఉంది కానీ..’

ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందికి రాఖీలు..

అత్తివరదరాజు స్వామిని దర్శించుకున్న కేసీఆర్‌

లెక్కలు చూపని రూ. 700 కోట్ల గుర్తింపు

సముద్రాన్ని తలపిస్తున్న ఊటీ

ఎంపీ సుమలత ట్వీట్‌పై నెటిజన్ల ఫైర్‌

బళ్లారి ముద్దుబిడ్డ

అయ్యో.. ఘోర రోడ్డు ప్రమాదం

లక్షలు పలికే పొట్టేళ్లు

తేలుతో సరదా

‘దీప’కు బెదిరింపులు..!

240 కి.మీ.. 3 గంటలు..!

క్యాబ్‌ దిగుతావా లేదా దుస్తులు విప్పాలా?

ప్రయాణికులు నరకయాతన అనుభవించారు..

రూ.లక్ష ఎద్దులు రూ.50 వేలకే

సిద్దార్థ శవ పరీక్ష నివేదిక మరింత ఆలస్యం 

సీఎంకు డ్రైప్రూట్స్‌ బుట్ట.. మేయర్‌కు ఫైన్‌

రాజకీయాల్లో ఉండాలనిపించడం లేదు  

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘కౌసల్య కృష్ణమూర్తి’ మూవీ రివ్యూ

డీ సేవలతో పైరసీని అరికట్టొచ్చు

రాజ్‌ తరుణ్‌ యాక్సిడెంట్‌ కేసులో ట్విస్ట్‌ 

టెక్నాలజీ మాయ

కిలాడి నంబర్‌ 4

ఒక దైవరహస్యం