ఒరిజినల్‌ లేకుంటే జైలుకే..

31 Aug, 2017 09:13 IST|Sakshi
ఒరిజినల్‌ లేకుంటే జైలుకే..

టీ.నగర్‌: సెప్టెంబరు ఒకటవ తేదీ నుంచి ఒరిజినల్‌ డ్రైవింగ్‌ లైసెన్సు లేకుండా వాహనం నడిపితే మూడు నెలల జైలు శిక్ష విధించనున్నారు. దీనిగురించి చెన్నై ట్రాఫిక్‌ పోలీసు శాఖ విడుదల చేసిన ప్రకటనలో ఇలా తెలిపింది. మోటారు వాహన చట్టం ప్రకారం డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా పబ్లిక్‌లో వాహనం నడపరాదని, అలాగే ట్రాఫిక్‌ పోలీసులు కోరినపుడు ఒరిజినల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌  తప్పక చూపాలని పేర్కొన్నారు. డ్రైవింగ్‌ లైసెన్సు లేకుండా వాహనం నడిపితే మూడు నెలల జైలు శిక్ష లేదా రూ.500 జరిమానా లేదా రెండు కలిపి శిక్ష విధించవచ్చని తెలిపారు. అలాగే ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

వాహన యజమానుల సంఘం ఆవేదన:
ఒరిజినల్‌ డ్రైవింగ్‌ లైసెన్సుల గురించి తమిళనాడు పర్యాటక వాహన యజమానుల సంఘం నిర్వాహకులు విడుదల చేసిన ఒక ప్రకటనలో తమ ఆవేదన వ్యక్తం చేశారు. తమ వ్యాపారం ప్రస్తుతం దీనావస్థలో ఉన్నందున ఒరిజినల్‌ డ్రైవింగ్‌ లైసెన్సుల ప్రకటన మరింత ఆవేదన కలిగిస్తున్నట్లు పేర్కొన్నారు.

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నిమజ్జనంలో అపశ్రుతి.. 6గురు చిన్నారుల మృతి

డీకే శివకుమార్‌కు మరో షాక్‌

ఆటో డ్రైవర్‌కు రూ. 47,500 జరిమానా

జలపాతాన్ని తలపించిన బిల్డింగ్‌!

చెన్నైలో తెలంగాణ ఆటగాళ్ల అరెస్ట్‌

హెల్మెట్‌ లేదంటూ కారు యజమానికి జరిమానా

చొక్కా కోసం కోర్టుకెళ్లాడు...

నడిగర్‌ సంఘానికి అనుకూలంగా తీర్పు

సోదరుడిని పరామర్శించిన రజనీకాంత్‌

తమిళనాడులో బాంబు పేలుడు, ఇద్దరు మృతి

కాపీ డే వీజీ సిద్దార్థ తండ్రి మృతి

పురుడు పోసిన మహిళా పోలీసులు

ఇప్పట్లో ఈ సమస్యకు పరిష్కారం ఉందా!

ఈడీ ముందుకు ఠాక్రే‌, ముంబైలో టెన్షన్‌

మాస్తిగుడి కేసు: ఐదుగురి అర్జీలు తిరస్కరణ

ఆడ శిశువును అమ్మబోయిన తల్లి

కరెంట్‌ షాక్‌తో ఐదుగురు విద్యార్థులు మృతి

తలైవా రాజకీయ తెరంగేట్రానికి ముహూర్తం..?

హెల్మెట్‌ ధరించకుంటే రూ.1000 జరిమానా

పెళ్లిళ్లకు వరద గండం

నళిని కుమార్తె ఇండియా రాకలో ఆలస్యం

ఆ వృద్ధ దంపతులకు ప్రభుత్వ పురస్కారం

సీఎం ప్రారంభించిన 50 రోజులకే...

వెయిట్‌ అండ్‌ సీ : రజనీకాంత్‌

చిరకాల స్వప్నం.. సివిల్స్‌లో విజేతను చేసింది

‘బిర్యానీ తినడానికి టైమ్‌ ఉంది కానీ..’

ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందికి రాఖీలు..

అత్తివరదరాజు స్వామిని దర్శించుకున్న కేసీఆర్‌

లెక్కలు చూపని రూ. 700 కోట్ల గుర్తింపు

ప్రేమోన్మాదం 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘దయనీయ స్థితిలో సంగీత దిగ్గజం’

అందుకేనేమో కాళ్లపై గాయాలు: ఇలియానా

శ్రీకాంత్‌కు వనమిత్ర అవార్డు

బాయ్‌ఫ్రెండ్‌ కోసం మూడో కన్ను తెరవనున్న నయన్‌

ఆడవాళ్లకు అనుమతి లేదు

చిన్న విరామం