శెభాష్‌ దేవాశిష్‌

7 Jan, 2020 13:17 IST|Sakshi

ఒడిశా సివిల్‌ సర్వీసెస్‌ టాపర్‌కు అభినందనలు

భువనేశ్వర్‌: ఒడిశా సివిల్‌ సర్వీసెస్‌–2018 పరీక్షల్లో దేవాశిష్‌ పండా టాపర్‌గా నిలిచారు. సోమవారం ఈ ఫలితాలు వెల్లడించారు. ఆయన సుందర్‌గడ్‌ జిల్లా జకాయికలా గ్రామస్తుడు. రితుపర్ణ మహాపాత్రో ద్వితీయ టాపర్‌గా, ఆకాశ కుమార్‌ పండా తీయ టాపర్‌గా నిలిచారు. గ్రూపు ఎ, గ్రూపు బి సేవల్లో భర్తీ కోసం ఒడిశా పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఈ పరీక్షలు నిర్వహించింది. గత ఏడాది డిసెంబరు 12వ తేదీ నుంచి 28వ తేదీ వరకు నిర్వహించిన పర్సనాలిటీ పరీక్షల్లో 218 మంది అభ్యర్థుల్ని తాత్కాలికంగా ఎంపిక చేశారు. వారిలో 72 మంది యువతులు ఉత్తీర్ణత సాధించారు.
ఈ పరీక్ష ఉత్తీర్ణత ఫలితాల పూర్తి వివరాలు http://opsc.gov.in వెబ్‌ పోర్టల్‌లో ప్రసారం చేశారు. సుందర్‌గడ్‌ జిల్లా ప్రజలు దేవాశిష్‌ను అభినందనలతో ముంచెత్తుతున్నారు.

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బాత్‌రూంలో ఆరడుగుల పాము

'ఆయన ముక్కు బాలేదు.. నాకీ పెళ్లొద్దు'

ప్రజానాడి తెలిసిన సర్పంచ్‌.. ఈ డాక్టరమ్మ

నా ఇద్దరు భార్యలు గెలిచేశారోచ్‌..!

నీ ముక్కు చాలా పొడవు.. నిన్ను పెళ్లి చేసుకోలేను!

మాజీ స్పీకర్‌ కన్నుమూత

రిక్షాలో ఉన్నదెవరో చెప్పుకోండి?

రాష్ట్రానికి భారీ వర్ష సూచన

20 పైసలకే టీ షర్ట్‌, క్యూ కట్టిన జనం

డప్పు కొట్టిన మంత్రి చిందేసిన కలెక్టర్‌

లక్షా 30 వేల లైసెన్సుల రద్దు 

వీడియో వైరల్‌.. విద్యార్థినుల బహిష్కరణ

గజల్‌ శ్రీనివాస్‌కు సత్కారం

మైనర్‌పై అత్యాచారం.. నిందితుడిని చంపిన అన్న

ఆ నేతల ఇంటి ముందు ‘ముగ్గు’లు

పెజావర స్వామీజీ  కన్నుమూత

పెజావర స్వామీజీ  ఆరోగ్యం విషమం

స్ర్కీన్‌ మీదనే కాదు.. నిజజీవితంలోనూ హీరోనే..!

రాజకీయాల కోసం కాదు: శివకుమార్‌

ఆరో తరగతిలోనే లవ్‌లెటరా?

‘అదో రోగం.. అవును త్వరగా కోలుకోండి’

మహారాష్ట్ర కేబినెట్‌ విస్తరణ అప్పుడే..

నల్ల కోళ్లు పైసలు ఫుల్లు

కైపులో.. రాత్రంతా చెత్తకుండీలో

ఆ గ్రామంలో దొంగతనం, దోపిడీ కేసులు శూన్యం

శభాష్‌ కలెక్టర్‌..!

నారాయణ ఇ–టెక్నో సిబ్బందిపై పోక్సో కేసు, అరెస్ట్‌

‘అశ్లీల’ వీక్షణలో మహిళలు

బిడ్డ తనకు పుట్టలేదని భర్త చెప్పడంతో..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ప్రొఫైల్‌ పిక్‌ మార్చిన డైరెక్టర్‌.. ట్రోలింగ్‌!

బిగ్‌బాస్‌: రాహుల్‌ కల నెరవేరింది!

సర్‌.. ఆరోజు పార్టీ చేసుకుందాం: నమ్రత

ఆ సంఘటన కలచివేసింది: వర్మ

బిగ్‌బాస్‌: చెప్పుతో కొట్టింది..

జాను: ఎడారిలో ఒంటరిగా శర్వానంద్‌