క్లాప్‌ కొట్టి డైలాగ్‌ చెప్పిన మాజీ సీఎం

7 Jun, 2019 10:57 IST|Sakshi
దునియాను అభినందిస్తున్న సిద్ధరామయ్య

సలగ చిత్రం షూటింగ్‌లో క్లాప్‌ కొట్టి డైలాగ్‌ చెప్పిన మాజీ సీఎం సిద్ధు  

యశవంతపుర : లోకసభ ఎన్నికల ఫలితాల తరువాత కాంగ్రెస్‌ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న అ పార్టీ నాయకులకు చురకులు అంటించారు మాజీ సీఎం సిద్దరామయ్య. గురువారం ఇక్కడి బండి మహాకాళి ఆలయంలో హీరో దునియా విజయ్‌ నటిస్తున్న సలగ చిత్రం షూటింగ్‌ మూహుర్తానికి మాజీ సీఎం సిద్దరామయ్య క్లాప్‌ కొట్టి డైలాగ్‌ చెప్పారు. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ‘ఏనుగు నడిచిందే దారి, ఒంటరి ఏనుగు చాలా ప్రమాదకరమని’ డైలాగ్‌ చెబుతూ క్లాప్‌ కొట్టారు. ఈ సందర్భంగా సిద్దరామయ్య డైలాగ్‌ రాజకీయ వర్గాల్లో అందరి దృష్టిని ఆకర్షించింది. తాను విజయ్‌ నటించిన రెండు సినిమాలను చూశాను, ప్రజలకు మంచి సందేశం, మనోరంజనంగా ఇచ్చే సినిమాలను తీయా లన్నారు. సలగ సినిమా కథను తనకు చెప్పలేదని, చిత్రం విజయవంతం కావాలని ఆయన హీరో దునియా విజయ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. నేడు విలువలతో కూడిన సినిమాలు రావటం లేదని, నేటి యువ దర్శకులు సమాజానికి ఉపయోగపడే సినిమాలు నిర్మించాలన్నారు. 

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఒంటి నిండా బంగారంతో గుళ్లోకి వచ్చి..

భర్త ఆత్మహత్య : ముగ్గురు పెళ్లాల ఘర్షణ

కోడలికి కొత్త జీవితం

తమిళ హిజ్రాకు కీలక పదవి

ఫలించిన ట్రబుల్‌ షూటర్‌ చర్చలు

రెబల్‌ ఎమ్మెల్యే నాగరాజ్‌తో మంతనాలు

పెళ్లిళ్లను కాటేస్తున్న కుల తేడాలు

ఆ బాలుడిని పాఠశాలలో చేర్చుకోండి

కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసిన టిక్‌టాక్‌

నిరాడంబరంగా న్యాయవాది నందిని పెళ్లి

విద్యార్హతలు ఎక్కువగా ఉంటే ఉద్యోగాలకు అనర్హులే!

రోమియో టీచర్‌

కలెక్టర్‌కు కటకటాలు 

‘ఆ అమ్మాయిలు ఆత్మహత్యలు చేసుకుంటారు’

కర్ణాటకలో ఏం జరగబోతోంది?

రామలింగారెడ్డితో కుమారస్వామి మంతనాలు

బళ్లారి ముద్దుబిడ్డ వైఎస్సార్‌

వేలూరులో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

కుమారస్వామి రాజీనామా చేస్తారా? 

ఎమ్మెల్యేల రాజీనామాలకు ఈ నాలుగే కారణమా? 

మీరు మనుషులేనా? ఎక్కడేమి అడగాలో తెలియదా?

పాముతో వీరోచితంగా పోరాడి..

హైదరాబాద్‌ బిర్యానీ ఎంతపని చేసింది?

అసెంబ్లీలోకి నిమ్మకాయ నిషిద్ధం

మాంగల్య బలం

పరోటా గొంతులో చిక్కుకుని నవ వరుడు మృతి

వేలూరు లోక్‌సభకు ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వనిత కూతురు

కంచిలో విషాదం

భర్తను పట్టించిన ‘టిక్‌టాక్’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

క్యారెక్టర్‌ కోసమే స్మోక్‌ చేశా..

హైకోర్టులో ‘బిగ్‌బాస్‌’ కి ఊరట

‘చెట్ల వెంట తిరుగుతూ డాన్స్‌ చేయలేను’

కండలవీరుడికి కబీర్‌ సింగ్‌ షాక్‌

గుర్తుపట్టారా... తనెప్పటికీ బ్యూటీక్వీనే!

తమన్నా ప్లేస్‌లో అవికానా!