లెక్కలు చూపని రూ. 700 కోట్ల గుర్తింపు

11 Aug, 2019 11:06 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

చెన్నై : తమిళనాడుకు చెందిన రెండు మద్యం కంపెనీలపై ఐటీ అధికారులు దాడులు చేపట్టారు. ఈ తనిఖీల్లో లెక్కలు చూపని రూ. 700 కోట్లను అధికారులు గుర్తించారు. అలాగే ఆ రెండు సంస్థల కార్యకలాపాలను స్తంభింపచేశారు. తొలుత బీర్‌, ఐఎంఎఫ్‌ఎల్‌ తయారు చేస్తున్న ఓ ప్రముఖ సంస్థ భారీగా పన్ను ఎగవేతకు పాల్పడుతున్నట్టు నిఘా వర్గాల నుంచి ఐటీ అధికారులకు సమచారం అందింది. ఈ మేరకు రంగంలోకి దిగిన అధికారులు ఈ నెల 6వ తేదీ ఉదయం సోదాలు ప్రారంభించారు. ఆ సంస్థకు చెందిన కార్యాలయాలతోపాటు, ప్రమోటర్లు, కీలక వ్యక్తుల ఇళ్లపై అధికారులు దాడులు చేశారు. తమిళనాడు, గోవా, ఆంధ్రప్రదేశ్‌, కేరళలో మొత్తం 55 చోట్ల ఈ తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో పన్ను ఎగవేతకు సంబంధించి అధికారులు కీలక ఆధారాలు సేకరించారు. గత ఆరేళ్లుగా పన్ను చెల్లించని రూ. 400 కోట్ల ఆదాయాన్ని అధికారులు గుర్తించారు. 

అయితే ఈ సోదాలు చేపడుతున్న క్రమంలో.. ఇదే రంగానికి చెందిన మరో సంస్థ కూడా భారీగా పన్ను ఎగవేతకు పాల్పడినట్టుగా తెలిసింది. దీంతో ఈ నెల 9 తేదీన సదురు సంస్థ కార్యాలయాలతోపాటు కీలక వ్యక్తుల ఇళ్లపై దాడులు చేపట్టారు. మొత్తంగా చెన్నై, కరైకల్‌లోని ఏడు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఆ సంస్థ దాదాపు ఆ సంస్థ రూ. 300 కోట్ల ఆదాయానికి పన్ను చెల్లించలేదని గుర్తించారు. అయితే ఆ సంస్థల పేరు మాత్రం ఐటీ అధికారులు వెల్లడించలేదు. 
 

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సముద్రాన్ని తలపిస్తున్న ఊటీ

ఎంపీ సుమలత ట్వీట్‌పై నెటిజన్ల ఫైర్‌

బళ్లారి ముద్దుబిడ్డ

అయ్యో.. ఘోర రోడ్డు ప్రమాదం

లక్షలు పలికే పొట్టేళ్లు

తేలుతో సరదా

‘దీప’కు బెదిరింపులు..!

240 కి.మీ.. 3 గంటలు..!

క్యాబ్‌ దిగుతావా లేదా దుస్తులు విప్పాలా?

ప్రయాణికులు నరకయాతన అనుభవించారు..

రూ.లక్ష ఎద్దులు రూ.50 వేలకే

సిద్దార్థ శవ పరీక్ష నివేదిక మరింత ఆలస్యం 

సీఎంకు డ్రైప్రూట్స్‌ బుట్ట.. మేయర్‌కు ఫైన్‌

రాజకీయాల్లో ఉండాలనిపించడం లేదు  

నకిలీ జర్నలిస్టుల అరెస్ట్‌

వింత ఆచారం.. ‘ఎర్రని’ అభిషేకం!

ప్రతిపక్షాలను ఊహించని దెబ్బతీశారు..

చోరీకి వెళ్లిన దొంగకు చిర్రెత్తుకొచ్చింది...

ఇంటి ముందు నాగరాజు ప్రత్యక్షం

ఇందిరానగర్‌ మెట్రో స్టేషన్‌లో పిల్లర్‌ చీలిక

ముస్లిం మహిళలపై అనుచిత వ్యాఖ్యలు

చినజీయర్‌ ఆశీస్సుల కోసం వచ్చా....

మిడ్‌నైట్‌ మెట్రో

పోలీస్‌స్టేషన్‌లో ప్రేమ పెళ్లి

కాఫీ కింగ్‌కు కన్నీటి వీడ్కోలు

కూలిన బ్యాంకు పైకప్పు..

కాఫీ డే ‘కింగ్‌’ కథ విషాదాంతం

చెత్తే కదా అని పారేస్తే..

ప్రమాదకర స్థాయిలో గోదావరి..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

భావోద్వేగానికి గురయ్యాను: సింగర్‌ సునీత

‘విక్కీ డోనర్‌’ రీమేక్‌లో తాన్యా!

సూపర్‌ హిట్‌ కాంబినేషన్‌ రిపీట్‌?

ఆ ముగ్గురిలో నేనున్నా!

సందడిగా హుందాగా సాక్షి అవార్డుల వేడుక

బిగ్‌బాస్‌.. అలీ రెజాపై నాగ్‌ సీరియస్‌