ఒంటరిగానే!

20 Sep, 2016 01:43 IST|Sakshi

సాక్షి, చెన్నై: స్థానిక ఎన్నికల్ని ఒంటరిగానే ఎదుర్కునేందుకు డీఎండీకే అధినేత విజయకాంత్ సిద్ధమైనట్టున్నారు. ఇందులో భాగంగా పార్టీ తరఫున పోటీకి ఉత్సాహంగా ఉన్న వాళ్ల నుంచి దరఖాస్తుల్ని ఆహ్వానించేందుకు నిర్ణయించారు. ఆ మేరకు ఈ నెల 21 నుంచి దరఖాస్తుల్ని స్వీకరించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం డీఎండీకేను డీలా పడేలా చేసింది. ఆ పార్టీలో కీలక నేతలుగా ఉన్న వాళ్లందరూ డీఎంకే, అన్నాడీఎంకే గూటికి చేరి ఉన్నారు.
 
  ప్రస్తుతం విజయకాంత్‌కు సన్నిహితంగా ఉన్న కొందరు నాయకులు, జిల్లాల్లో కొత్తగా నియమించబడ్డ నాయకులు మాత్రమే డీఎండీకేలో ఉన్నారు. ఈ సమయంలో స్థానిక సమరంతో తమ బలాన్ని పెంచుకునేందుకు తగ్గట్టుగా తీవ్ర కుస్తీలను విజయకాంత్ పడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన తప్పును ఈ సారి చేయకూడదన్న నిర్ణయానికి వచ్చి ఉన్న విజయకాంత్, ఒంటరిగా స్థానిక సమరంలోకి వెళ్లేందుకు నిర్ణయించినట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి.
 
 ఇందుకు తగ్గ అధికారిక ప్రకటన మరో వారం రోజుల్లో వెలువడే అవకాశాలు ఉన్నట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ పరిస్థితుల్లో పార్టీ తరఫున స్థానిక ఎన్నికల్లో పోటీకి ఉత్సాహంగా ఉన్న వారిని నుంచి దరఖాస్తుల్ని ఆహ్వానించేందుకు నిర్ణయించారు. ఆ మేరకు ఈ నెల 21 నుంచి రాష్ట్ర పార్టీ కార్యాలయంతోపాటుగా జిల్లా పార్టీ కార్యాలయాల్లో ఈ దరఖాస్తుల్ని పంపిణీ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
 

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

తమిళ హిజ్రాకు కీలక పదవి

ఫలించిన ట్రబుల్‌ షూటర్‌ చర్చలు

రెబల్‌ ఎమ్మెల్యే నాగరాజ్‌తో మంతనాలు

పెళ్లిళ్లను కాటేస్తున్న కుల తేడాలు

ఆ బాలుడిని పాఠశాలలో చేర్చుకోండి

కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసిన టిక్‌టాక్‌

నిరాడంబరంగా న్యాయవాది నందిని పెళ్లి

విద్యార్హతలు ఎక్కువగా ఉంటే ఉద్యోగాలకు అనర్హులే!

రోమియో టీచర్‌

కలెక్టర్‌కు కటకటాలు 

‘ఆ అమ్మాయిలు ఆత్మహత్యలు చేసుకుంటారు’

కర్ణాటకలో ఏం జరగబోతోంది?

రామలింగారెడ్డితో కుమారస్వామి మంతనాలు

బళ్లారి ముద్దుబిడ్డ వైఎస్సార్‌

వేలూరులో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

కుమారస్వామి రాజీనామా చేస్తారా? 

ఎమ్మెల్యేల రాజీనామాలకు ఈ నాలుగే కారణమా? 

మీరు మనుషులేనా? ఎక్కడేమి అడగాలో తెలియదా?

పాముతో వీరోచితంగా పోరాడి..

హైదరాబాద్‌ బిర్యానీ ఎంతపని చేసింది?

అసెంబ్లీలోకి నిమ్మకాయ నిషిద్ధం

మాంగల్య బలం

పరోటా గొంతులో చిక్కుకుని నవ వరుడు మృతి

వేలూరు లోక్‌సభకు ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వనిత కూతురు

కంచిలో విషాదం

భర్తను పట్టించిన ‘టిక్‌టాక్’

కర్ణాటకలో ఘోర ప్రమాదం..12 మంది మృతి

మరో చెన్నైగా బెంగళూరు !

మాకూ వీక్లీ ఆఫ్‌ కావాలి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఉత్కంఠ భరితంగా ‘వార్‌’ టీజర్‌

‘బాటిల్‌ని తన్నకండి.. నీటిని కాపాడండి’

అవునా.. అంతేనా?

ఆ విషయంలో మాత్రం తగ్గడం లేదట..!

తమిళంలో నిన్ను కోరి

మహా సముద్రంలో...