ఈడీ నోటీసులే కారణమా?

26 Jan, 2017 14:50 IST|Sakshi
ఈడీ నోటీసులే కారణమా?
హైదరాబాద్‌: ప్రధాని మోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాన్ని మొదట వ్యతిరేకించిన సీఎం కేసీఆర్, ఆ తర్వాత సమర్ధించడానికి ఈడీ నోటీసులే కారణమని మాజీ ఎంపీ మధుయాష్కి ఆరోపించారు. దొంగ కంపెనీలతో కేసీఆర్ కుటుంబ సభ్యులు మనీ ల్యాండరింగ్ కు పాల్పడుతున్నారని ఈడీ నోటీసులు ఇచ్చింది వాస్తవమా? కాదా? అని ప్రశ్నించారు. ఈ రోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నిజాం షుగర్ ఫ్యాక్టరీ ని ఎంపీ కవిత కమీషన్ల కోసం గాయత్రీ షుగర్స్ కి కట్టబెట్టారన్నారు. 
Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రూ.లక్ష ఎద్దులు రూ.50 వేలకే

సిద్దార్థ శవ పరీక్ష నివేదిక మరింత ఆలస్యం 

సీఎంకు డ్రైప్రూట్స్‌ బుట్ట.. మేయర్‌కు ఫైన్‌

రాజకీయాల్లో ఉండాలనిపించడం లేదు  

నకిలీ జర్నలిస్టుల అరెస్ట్‌

వింత ఆచారం.. ‘ఎర్రని’ అభిషేకం!

ప్రతిపక్షాలను ఊహించని దెబ్బతీశారు..

చోరీకి వెళ్లిన దొంగకు చిర్రెత్తుకొచ్చింది...

ఇంటి ముందు నాగరాజు ప్రత్యక్షం

ఇందిరానగర్‌ మెట్రో స్టేషన్‌లో పిల్లర్‌ చీలిక

ముస్లిం మహిళలపై అనుచిత వ్యాఖ్యలు

చినజీయర్‌ ఆశీస్సుల కోసం వచ్చా....

మిడ్‌నైట్‌ మెట్రో

పోలీస్‌స్టేషన్‌లో ప్రేమ పెళ్లి

కాఫీ కింగ్‌కు కన్నీటి వీడ్కోలు

కూలిన బ్యాంకు పైకప్పు..

కాఫీ డే ‘కింగ్‌’ కథ విషాదాంతం

చెత్తే కదా అని పారేస్తే..

ప్రమాదకర స్థాయిలో గోదావరి..

అంత డబ్బు మా దగ్గర్లేదు..

జాతకం తారుమారు అయ్యిందా? 

చిల్లీ చికెన్‌కు ఆషాడం ఆఫర్‌

తమ్ముడితో ఏకాంతంగా మాట్లాడిన నళిని

1000 కిలోల మేకమాంసంతో విందు

ఇకపై భార్య‘లు’ ఉంటే క్రిమినల్స్‌ కిందే లెక్క..!

శ్మశానంలో శివపుత్రుడు

ఎన్నాళ్లో వేచిన హృదయం

ముగ్గురు రెబల్‌ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు

ఎట్టకేలకు పెరోల్‌పై విడుదలైన నళిని

పూటుగా తాగి రైలుకు ఎదురెళ్లాడు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

వారం రోజులపాటు ఆశ్రమంలో

ఆ పాత్రలో తానెలా నటించినా ఆమెతో పోల్చరాదు

సౌత్‌ ఎంట్రీ?

దోస్త్‌ మేరా దోస్త్‌

చూసీ చూడంగానే...

బందోబస్త్‌కు సిద్ధం