నేటి ముఖ్యాంశాలు..

7 Dec, 2019 06:37 IST|Sakshi

తెలంగాణ

► దిశ హత్య కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌
    మహబూబ్‌నగర్‌ ఆస్పత్రిలో మృతదేహాలకు పోస్టుమార్టమ్‌
    మృతదేహాలను ఆస్పత్రి మార్చురీలో ఉంచిన పోలీసులు
    మృతదేహాల పరిశీలనకు నేడు మహబూబ్‌నగర్‌ ఆస్పత్రికి ఎన్‌హెచ్‌ఆర్సీ ప్రతినిధులు

► ఎన్‌కౌంటర్‌ ఘటనపై తెలంగాణ హకోర్టు ఆదేశం
    మృతదేహాలను ఈ నెల 9 వరకు భద్రపరచాలని ఆదేశం
    9వ తేదీన విచారణ చేస్తామన్న హైకోర్టు

ఆంధ్రప్రదేశ్‌

► నెల్లూరు జిల్లాలో టీడీపీకి షాక్‌
    టీడీపీకి రాజీనామా చేసిన బీద మస్తాన్‌ రావు
    నేడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరనున్న బీద మస్తాన్‌రావు

► బార్ల లైసెన్స్‌ల దరఖాస్తులకు గడువు పెంపు
    సోమవారం సాయంత్రం వరకు గడువు పెంచిన ప్రభుత్వం

హైదరాబాద్‌

► ఉప్పల్‌ టీ20లో భారత్‌ విజయం
    వెస్టిండీస్‌పై 6 వికెట్ల తేడాతో గెలుపు
    స్కోర్లు : వెస్టిండీస్‌ 207/5, భారత్‌ 209/4
   భారీ స్కోరును 18.4 ఓవర్లలోనే ఛేదించిన భారత్‌
   మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో భారత్‌

జాతీయం

► యూపీ : ఉన్నావ్‌ ఘటన బాధితురాలు మృతి
    కాలిన గాయాలతో చికిత్స పొందుతూ ఢిల్లీలో మృతి
    శుక్రవారం రాత్రి 11.40 గంటల సమయంలో చనిపోయిన బాధితురాలు
    గతేడాది డిసెంబర్‌లో మృతురాలిపై అత్యాచారం
    గురువారం కోర్టుకు వెళ్తుండగా కిరోసిన్‌ పోసి నిప్పు పెట్టిన ఐదుగురు దుండగులు
    కాలిన గాయాలతో కిలోమీటరు పరుగులు పెట్టిన బాధితురాలు
    లక్నో ఆస్పత్రి నుంచి ఢిల్లీకి తరలింపు
    మెజిస్ట్రేట్‌ ముందు బాధితురాలి వాంగ్మూలం

    నగరంలో నేడు

 బడే గులామ్‌ అలీఖాన్‌ నేషనల్‌ ఫెస్టివల్‌ 
    వేదిక: రవీంద్ర భారతి 
    సమయం: రాత్రి 7 గంటలకు 

► ఎంబ్రైడరీ హులా హూప్‌ షాప్‌ 
    వేదిక: రంగ్‌ మంచ్, హిమాయత్‌ నగర్‌ 
    సమయం: ఉదయం 11 గంటలకు 

ఉమెన్‌ వ్రైటర్స్‌ ఫెస్ట్‌
    వేదిక: దిపార్క్‌ హైదరాబాద్, సోమాజిగూడ 
    సమయం: ఉదయం 11 గంటలకు 

 కె సర్కిల్‌ నాన్‌ కాంపిటీటివ్‌ క్విజ్‌ 
    వేదిక: లమాకాన్, బంజారాహిల్స్‌ 
    సమయం: సాయంత్రం 4 గంటలకు
 
 డిజిటల్‌ మార్కెటింగ్‌ వర్క్‌షాప్‌ 
    వేదిక: ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ హైదరాబాద్, గచ్చిబౌలి 
    సమయం: ఉదయం 9–30 గంటలకు 

 కన్యాశుల్కం: మూవీ స్క్రీనింగ్‌ 
    వేదిక: శ్రీ త్యాగరాజ గానసభ, చిక్కడపల్లి 
    సమయం: సాయంత్రం 5–30 గంటలకు 

 సావిత్రి మెమొరియల్‌కల్చరల్‌ ప్రోగ్రామ్స్‌ 
    వేదిక: సుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్‌ లింగంపల్లి  
    సమయం: సాయంత్రం 5 గంటలకు 

 గీత జయంతి సెలబ్రేషన్స్‌ 
    వేదిక:సప్తపర్ణి,రోడ్‌నెం.8,బంజారాహిల్స్‌ 
    సమయం: ఉదయం 10–30 గంటలకు 

 కూచిపూడి డ్యాన్స్‌ రెక్టికల్‌  
    వేదిక: శిల్పారామం 
    సమయం: సాయంత్రం 5–30 గంటలకు 

► ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
    వేదిక: హైటెక్స్‌ 
    సమయం: ఉదయం 7 గంటలకు
 
 ట్రెండ్స్‌ డిజైనర్‌ ఎగ్జిబిషన్‌ 
    వేదిక: తాజ్‌ కృష్ణ, బంజారాహిల్స్‌ 
    సమయం: ఉదయం 10 గంటలకు 

 తెలంగాణ బెంగాళీ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ 
    వేదిక: ప్రసాద్‌ ల్యాబ్స్‌ ప్రివ్యూ థియేటర్, బంజారాహిల్స్‌ 
    సమయం: ఉదయం 9 గంటలకు

 సిల్క్‌ ఆండ్‌ కాటన్‌ ఎక్స్‌ పో ఎగ్జిబిషన్‌     
    వేదిక:సత్యసాయినిఘమం,శ్రీనగర్‌కాలనీ 
    సమయం: ఉదయం 10–30 గంటలకు 

 సీ ఫుడ్‌ ఫెస్టివల్‌  
    వేదిక: అబ్సల్యూట్‌ బార?్వ్బక్, రోడ్‌ నెం.1, బంజారాహిల్స్‌ 
    సమయం: మధ్యాహ్నం 1 గంటలకు 

 కోనసీమ టు గోల్కొండ– ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
    వేదిక: గ్యాలరీ 78, రోడ్‌ నెం.3 ఇజ్జత్‌నగర్‌ 
    సమయం: ఉదయం 11 గంటలకు 

 ఏషియన్‌ స్ట్రీట్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌ 
    వేదిక: చైనా బ్రిస్టో,రోడ్‌నం.1, జూబ్లీహిల్స్‌ 
    సమయం: మధ్యాహ్నం 12 గంటలకు
 
 షిబోరీ వర్క్‌షాప్‌ 
    వేదిక: క్లోవర్క్, హైటెక్‌సిటీ 
    సమయం: సాయంత్రం 4 గంటలకు 

► ప్రాగ్మెంట్స్‌ ఇన్‌ మోషన్‌ – సోలో ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌  
    వేదిక: కళాకృతి,రోడ్‌10,బంజారాహిల్స్‌ 
    సమయం: సాయంత్రం 6.30 గంటలకు

  పెట్‌ ఫ్రెండ్లీ సండే బ్రంచ్‌ 
    వేదిక: హ్యాత్‌ హైదరాబాద్, గచ్చిబౌలి 
    సమయం: మధ్యాహ్నం 12.30 గంటలకు

  థాయ్‌లాండ్‌ టు చైనా ఫుడ్‌ ఫెస్టివల్‌ 
    వేదిక: వివంటా బై తాజ్, బేగంపేట్‌ 
    సమయం: మధ్యాహ్నం 12.30 గంటలకు 

 ఈవెనింగ్‌ బఫెట్‌ 
    వేదిక:లియోన్య హోలిస్టిక్‌ డెస్టినేషన్, శామీర్‌పేట్‌ 
    సమయం: ఉదయం 9–30 గంటలకు
 
 ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ బై మనోహర్‌ చిలువేరు 
    వేదిక: అల్యన్స్‌ ఫ్రాంఛైజ్, రోడ్‌ నం.3 బంజారాహిల్స్‌ 
    సమయం: ఉదయం 9–30 గంటలకు 

 టాలెంట్‌ హంట్‌ – ఎ నేషనల్‌ ఎగ్జిబిషన్‌ ఆఫ్‌ ఎమెర్జింగ్‌ ఇండియన్‌ ఆర్టిస్ట్స్‌ 
    వేదిక:జొయెస్‌ఆర్ట్‌గ్యాలరీ,బంజారాహిల్స్‌ 
    సమయం: ఉదయం 10 గంటలకు

► స్పానిష్‌ క్లాసెస్‌
    వేదిక– అవర్‌ సాక్రేడ్‌ స్పేస్, సికింద్రాబాద్‌ 
    సమయం: ఉదయం 9 గంటలకు 
    వీణ క్లాసెస్‌ 
    సమయం: మధ్యాహ్నం 3 గంటలకు 
    పోయెట్రీ క్లాసెస్‌ 
    సమయం: ఉదయం 10–30 గంటలకు 
    కాంటెంపరరీ డ్యాన్స్‌ క్లాసెస్‌ 
    సమయం: ఉదయం 11 గంటలకు 
    కలరిపయట్టు వర్క్‌షాప్‌ 
    సమయం: ఉదయం 7 గంటలకు 
    అఫ్రోడబుల్‌ –ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
    సమయం: ఉదయం 10 గంటలకు

  

మరిన్ని వార్తలు