నేటి ముఖ్యాంశాలు..

8 Dec, 2019 06:27 IST|Sakshi

► తెలంగాణ
    మహబూబ్‌నగర్‌ ఆస్పత్రి నుంచి దిశ నిందితుల మృతదేహాలు తరలింపు
    ఎదిర వద్ద ప్రభుత్వ మెడికల్‌ కళాశాల భవనానికి తరలించిన పోలీసులు

► క్రీడలు
    నేడు భారత్‌ - వెస్టీండీస్‌ మధ్య రెండో టీ20
    తిరువనంతపురం వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం
    సిరీస్‌లో 1-0 ఆధికత్యతలో భారత్‌

► జాతీయం
    ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలి మృతి పట్ల నేడు సంతాప సభలు నిర్వహించనున్న సమాజ్‌వాదీ పార్టీ

► హైదరాబాద్‌లో నేడు

 స్వరానుభూతి – మరాఠి, హిందీ మ్యూజికల్‌ ప్రోగ్రాం 
    వేదిక: రవీంద్ర భారతి 
    సమయం: ఉదయం 10 గంటలకు 

 బడే గులామ్‌ అలీఖాన్‌ నేషనల్‌ ఫెస్టివల్,  
    వేదిక: రవీంద్ర భారతి 
    సమయం: సాయంత్రం 5–15 గంటలకు 

 ది సండే ఫ్యామిలీ బ్రంచ్‌ 
    వేదిక: ది గోల్కొండ 
    సమయం:మధ్యాహ్నం 12.30 గంటలకు 

 ఫిట్‌ హైదరాబాద్‌ రన్‌ 
    వేదిక: పీపుల్స్‌ ప్లాజా, ఖైరతాబాద్‌ 
    సమయం: ఉదయం 7 గంటలకు
 
 కైట్స్‌ ఫ్లయింగ్‌ ఎగ్జిబిషన్‌ 
    వేదిక: సంజీవయ్య పార్క్,  
    సమయం: ఉదయం 9–30 గంటలకు 

 లమాకాన్‌ ఆర్గానిక్‌ బజార్‌ 
    వేదిక: లమాకాన్, బంజారాహిల్స్‌ 
    సమయం: ఉదయం 11 గంటలకు 

స్పానిష్‌ క్లాసెస్‌ 
      సమయం: ఉదయం 9 గంటలకు 
      వేదిక: అవర్‌ సాక్రేడ్‌ స్పేస్, సికింద్రాబాద్‌   

 వీణ క్లాసెస్‌ 
    సమయం: మధ్యాహ్నం 3 గంటలకు 
 పోయెట్రీ క్లాసెస్‌ 
    సమయం: ఉదయం 10–30 గంటలకు 
 కాంటెంపరరీ డ్యాన్స్‌ క్లాసెస్‌ 
    సమయం: ఉదయం 11 గంటలకు 
కలరిపయట్టు వర్క్‌షాప్‌ 
    సమయం: ఉదయం 7 గంటలకు 
అఫ్రోడబుల్‌ –ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
    సమయం: ఉదయం 10 గంటలకు 

 తెలంగాణ బెంగాళీ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ 
    వేదిక: ప్రసాద్‌ ల్యాబ్స్‌ ప్రివ్యూ థియేటర్, బంజారాహిల్స్‌ 
    సమయం: ఉదయం 9 గంటలకు 

 సిల్క్‌ ఆండ్‌ కాటన్‌ ఎక్స్‌ పో ఎగ్జిబిషన్‌ అండ్‌ సేల్‌ 
    వేదిక: శ్రీ సత్యసాయి నిగమాగమం, 
    శ్రీనగర్‌ కాలనీ 
    సమయం: ఉదయం 10–30 గంటలకు 

 మరుపురాని మహనీయుడు 
    ఘంటసాల – సినీ సంగీత విభావరి 
    వేదిక: శ్రీ త్యాగరాజ గానసభ, చిక్కడ్‌పల్లి 
    సమయం: ఉదయం 9 గంటలకు 

 కూచిపూడి డ్యాన్స్‌ రెక్టికల్‌ 
    వేదిక:  శిల్పారామం     
    సమయం: సాయంత్రం 5–30 గంటలకు 

భరతనాట్యం రెక్టికల్‌  
    సమయం– సాయంత్రం 5 గంటలకు 

సీ ఫుడ్‌ ఫెస్టివల్‌  
    వేదిక: అబ్సల్యూట్‌ బార్బక్యు,  
    రోడ్‌ నెం.1, బంజారాహిల్స్‌ 
    సమయం: మధ్యాహ్నం 1 గంటలకు 

 కోనసీమ టు గోల్కొండ– ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
    వేదిక: గ్యాలరీ 78,రోడ్‌ నెం.3 ఇజ్జత్‌నగర్‌ 
    సమయం: ఉదయం 11 గంటలకు 

 ఏషియన్‌ స్ట్రీట్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌ 
    వేదిక: చైనా బ్రిస్టో,రోడ్‌నం.1,జూబ్లీహిల్స్‌ 
    సమయం: మధ్యాహ్నం 12 గంటలకు 

 షిబోరీ వర్క్‌షాప్‌ 
    వేదిక: క్లోవర్క్, హైటెక్‌సిటీ 
    సమయం: సాయంత్రం 4 గంటలకు 

 ప్రాగ్మెంట్స్‌ ఇన్‌మోషన్‌–ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌  
    వేదిక: కళాకృతి, రోడ్‌ నం.10, 
    బంజారాహిల్స్‌ 
    సమయం: సాయంత్రం 6.30 గంటలకు 

 పెట్‌ ఫ్రెండ్లీ సండే బ్రంచ్‌ 
    వేదిక: హయాత్‌ హైదరాబాద్, గచ్చిబౌలి 
    సమయం:మధ్యాహ్నం 12.30 గంటలకు 

 థాయ్‌లాండ్‌ టు చైనా ఫుడ్‌ ఫెస్టివల్‌ 
    వేదిక: వివంటా బై తాజ్, బేగంపేట్‌ 
    సమయం:మధ్యాహ్నం 12.30 గంటలకు 

 ఈవెనింగ్‌ బఫెట్‌ 
    వేదిక: లియోన్య హోలిస్టిక్‌ , శామీర్‌పేట్‌ 
    సమయం: ఉదయం 9–30 గంటలకు 

 ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ బై మనోహర్‌ చిలువేరు 
    వేదిక: అల్యన్స్‌ ఫ్రాంఛైజ్, 
    రోడ్‌ నం.3 బంజారాహిల్స్‌ 
    సమయం: ఉదయం 9–30 గంటలకు 

 టాలెంట్‌ హంట్‌ – ఎ నేషనల్‌ ఎగ్జిబిషన్‌ ఆఫ్‌ ఎమెర్జింగ్‌ ఇండియన్‌ ఆర్టిస్ట్స్‌ 
    వేదిక: జొయెస్‌ఆర్ట్‌ గ్యాలరీ, బంజారాహిల్స్‌
    సమయం: ఉదయం10 గంటలకు. 

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా