పూటుగా తాగి రైలుకు ఎదురెళ్లాడు

25 Jul, 2019 08:21 IST|Sakshi

డ్రైవర్‌ రైలు ఆపడంతో తప్పిన ప్రమాదం

చెన్నై,తిరువొత్తియూరు: తిరుచ్చిలో ఓ యువకుడు మద్యం మత్తులో కదులుతున్న రైలుకు ఎదురెళ్లాడు. అయితే డ్రైవర్‌ రైలును ఆపడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. తిరుచ్చి జంక్షన్‌ రైల్వేస్టేషన్‌ నుంచి చెన్నై తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు మంగళవారం సాయంత్రం 4.55 గంటలకు కదిలింది. రైలు నెమ్మదిగా కదులుతున్న సమయంలో హఠాత్తుగా ఓ వ్యక్తి (35) పట్టాలపైకి వచ్చి రైలుకు అడ్డుగా నిలబడ్డాడు. అది చూసిన డ్రైవర్‌ హారన్‌ మోగించినప్పటికీ అతడు కదలలేదు. దీంతో డ్రైవర్‌ రైలును నిలిపి వేయడంతో అతడు ప్రాణగండం నుంచి బయటపడ్డాడు. దీనిపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు అతడిని పట్టాల మీద నుంచి పక్కకు తప్పించారు. విచారణలో అతడు మద్యం తాగిన మైకంలో ఉన్నట్టు తెలిసింది. ఈ ఘటనతో ఆ రైలు 10 నిమిషాలు ఆలస్యంగా నడిచింది.

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

చీరకట్టులో అదుర్స్‌

సీఎం జగన్‌పై ప్రముఖ తమిళ పార్టీ ప్రశంసల జల్లు

బెంగళూరులో 144 సెక్షన్‌

క్లైమాక్స్‌కు చేరిన కన్నడ రాజకీయాలు

లతారజనీకాంత్‌ సంచలన వీడియో

ముఖ్యమంత్రిని కిడ్నాప్‌ చేస్తా!

డుమ్మా కొడితే దొరికిపోతారమ్మా!

నేనూ వీఐపీనే.. రౌడీ సంచలన ఇంటర్వ్యూ

పండితుడి జోస్యం.. మూడోపెళ్లిపై వ్యామోహం!

కర్ణాటక అసెంబ్లీ మ.3గంటల వరకూ వాయిదా

ఒంటి నిండా బంగారంతో గుళ్లోకి వచ్చి..

భర్త ఆత్మహత్య : ముగ్గురు పెళ్లాల ఘర్షణ

కోడలికి కొత్త జీవితం

తమిళ హిజ్రాకు కీలక పదవి

ఫలించిన ట్రబుల్‌ షూటర్‌ చర్చలు

రెబల్‌ ఎమ్మెల్యే నాగరాజ్‌తో మంతనాలు

పెళ్లిళ్లను కాటేస్తున్న కుల తేడాలు

ఆ బాలుడిని పాఠశాలలో చేర్చుకోండి

కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసిన టిక్‌టాక్‌

నిరాడంబరంగా న్యాయవాది నందిని పెళ్లి

విద్యార్హతలు ఎక్కువగా ఉంటే ఉద్యోగాలకు అనర్హులే!

రోమియో టీచర్‌

కలెక్టర్‌కు కటకటాలు 

‘ఆ అమ్మాయిలు ఆత్మహత్యలు చేసుకుంటారు’

కర్ణాటకలో ఏం జరగబోతోంది?

రామలింగారెడ్డితో కుమారస్వామి మంతనాలు

బళ్లారి ముద్దుబిడ్డ వైఎస్సార్‌

వేలూరులో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

కుమారస్వామి రాజీనామా చేస్తారా? 

ఎమ్మెల్యేల రాజీనామాలకు ఈ నాలుగే కారణమా? 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అక్కడ కూర్చిని హోమ్‌ వర్క్‌ చేసుకునేదాన్ని

విమర్శ మంచే చేసిందన్నమాట..

విజయ్‌ @ 800

ఆపరేషన్‌ సక్సెస్‌

వందలో ఒక్కరు!

జ్ఞాపకశక్తి కోల్పోయా