ప్లీజ్‌ నా దగ్గరకు రావొద్దు.. సీఎం వద్దకు వెళ్లండి

20 Jun, 2018 12:00 IST|Sakshi

మంత్రి జి.టి.దేవెగౌడ 

బొమ్మనహళ్లి : రాష్ట్ర ఉన్నత విద్యాశాఖమంత్రిగా ఉన్న  జి.టి. దేవెగౌడ ఉన్నత విద్యాశాఖకు చెందిన అధికారులు ఎవరు తన వద్దకు రావొద్దని ఏమైనా పనులు, ఫైళ్లు ఉంటే ముఖ్యమంత్రి వద్దకు తీసుకుని వెళ్లాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఉన్నత విద్యాశాఖకు చెందిన ఐఏఎస్‌ అధికారులు వచ్చి ఫైళ్లను మంత్రి జీటీ దేవేగౌడకు చూపించడానికి యత్నించగా ఆయన వారిని వెనక్కి పంపిస్తున్నారు. ప్లీజ్‌ దయచేసి నా వద్దకు రావద్దండి, ఫైళ్లు ఏవైనా ఉంటే మీరు నేరుగా సీఎంకు చూపించండి.. ఆయన చూస్తారు అంటూ విన్నవిస్తున్నారు. దీంతో అధికారులు ఏమీ చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రిగా ఉన్న వ్యక్తి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో వారికి అర్థం కావడం లేదు.  తాను పెద్దగా చదువుకోలేదని, ఈ శాఖను నిర్వహించలేనని జీటీ దేవెగౌడ అసంతృప్తిగా ఉన్నారు. 

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కర్ణాటక అసెంబ్లీ మ.3గంటల వరకూ వాయిదా

ఒంటి నిండా బంగారంతో గుళ్లోకి వచ్చి..

భర్త ఆత్మహత్య : ముగ్గురు పెళ్లాల ఘర్షణ

కోడలికి కొత్త జీవితం

తమిళ హిజ్రాకు కీలక పదవి

ఫలించిన ట్రబుల్‌ షూటర్‌ చర్చలు

రెబల్‌ ఎమ్మెల్యే నాగరాజ్‌తో మంతనాలు

పెళ్లిళ్లను కాటేస్తున్న కుల తేడాలు

ఆ బాలుడిని పాఠశాలలో చేర్చుకోండి

కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసిన టిక్‌టాక్‌

నిరాడంబరంగా న్యాయవాది నందిని పెళ్లి

విద్యార్హతలు ఎక్కువగా ఉంటే ఉద్యోగాలకు అనర్హులే!

రోమియో టీచర్‌

కలెక్టర్‌కు కటకటాలు 

‘ఆ అమ్మాయిలు ఆత్మహత్యలు చేసుకుంటారు’

కర్ణాటకలో ఏం జరగబోతోంది?

రామలింగారెడ్డితో కుమారస్వామి మంతనాలు

బళ్లారి ముద్దుబిడ్డ వైఎస్సార్‌

వేలూరులో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

కుమారస్వామి రాజీనామా చేస్తారా? 

ఎమ్మెల్యేల రాజీనామాలకు ఈ నాలుగే కారణమా? 

మీరు మనుషులేనా? ఎక్కడేమి అడగాలో తెలియదా?

పాముతో వీరోచితంగా పోరాడి..

హైదరాబాద్‌ బిర్యానీ ఎంతపని చేసింది?

అసెంబ్లీలోకి నిమ్మకాయ నిషిద్ధం

మాంగల్య బలం

పరోటా గొంతులో చిక్కుకుని నవ వరుడు మృతి

వేలూరు లోక్‌సభకు ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వనిత కూతురు

కంచిలో విషాదం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

చానల్ స్టార్ట్ చేసిన మహేష్ బాబు కూతురు

లిప్ లాక్‌పై స్పందించిన విజయ్‌ దేవరకొండ

తిడతావేంటమ్మా.. నువ్వేం మారలేదు!

నమ్మకముంటే ఏదైనా సాధించవచ్చు..

‘బిగ్‌బాస్‌’ వివాదంపై స్పందించిన హేమ

'వారి కోసమే ఆ సినిమా 40సార్లు చూశాను'