విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ. 350 కోట్ల నష్టం

26 Nov, 2014 04:01 IST|Sakshi

విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు హుద్‌హుద్ తుపాన్ కారణంగా రూ. 350 కోట్లు నష్టం వాటిల్లినట్టు ప్రాథమిక అంచనా ఉందని కేంద్ర ఉక్కుశాఖ మంత్రి విష్ణుదేవ్ తెలిపారు. లోక్‌సభtలో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

మరిన్ని వార్తలు