నేటి నుంచి మహారాష్ట్రకు ఆర్టీసీ బస్సులు

1 Jan, 2017 04:29 IST|Sakshi
నేటి నుంచి మహారాష్ట్రకు ఆర్టీసీ బస్సులు

చెన్నూర్‌ నుంచి సిరోంచకు ఆర్టీసీ బస్సుల రాకపోకల కోసం ట్రయల్‌ రన్‌

చెన్నూర్‌: తెలంగాణ, మహారాష్ట్రల మధ్య రాక పోకలు ప్రారంభంకానున్నాయి. మంచిర్యాల జిల్లా చెన్నూర్‌ నుంచి కాళేశ్వరం మీదుగా మహారాష్ట్రలోని సిరోంచ వరకు మంచిర్యాల ఆర్టీసీ డిపో బస్సును ఆదివారం నుంచి అధికారులు ప్రారంభించనున్నారు. శనివారం చెన్నూర్‌ నుంచి కాళేశ్వరం మీదు గా సిరోంచ వరకు కిలో మీటర్ల సర్వే కోసం ఆర్టీసీ అధికారులు ట్రయల్‌ ట్రిప్పును ప్రారంభించారు. కాళేశ్వరం గోదావరి నదిపై నిర్మించిన వంతెన ప్రారంభం కావడంతో మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య రాకపోకలకు సులభతరం చేసే క్రమంలో  అధికారులు ఈ మేరకు ఏర్పాటు చేశారు.

మంచిర్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సర్వీసులను చెన్నూర్‌ బస్టాండ్‌ నుంచి, పలుగుల, కాళేశ్వరం మీదుగా మహారాష్ట్రలోని సిరోంచ వరకు ఆర్టీసీ బస్సును నడిపించేందుకు సిద్ధం అవుతున్నారు. చెన్నూరు నుంచి కాళేశ్వరం మీదుగా సిరోంచకు ఆర్టీసీ బస్సులను ఆదివారం నుంచి ప్రారంభించనున్నట్లు మంచిర్యాల ఆర్టీసీ డీఎం పీఆర్‌ కృష్ణ తెలిపారు. చెన్నూరు నుంచి కాళేశ్వరం వెళ్లేందుకు ప్రస్తుతం తాత్కాలిక వంతెన మాత్రమే ఉంది. గతంలో మంచిర్యాల ప్రజలు  సిరోంచకు వెళ్లాలంటే కోటపల్లి మండలం అర్జునగుట్ట ప్రాం తంలోగల ప్రాణహిత నదిపై పడవల ద్వారా ప్రయాణం చేసేవారు. ప్రాణహితపై వంతెన కోసం రూ. 126 కోట్లు మంజూరయ్యాయి. ఈ పనులకు శుక్రవారం శంకుస్థాపన చేశారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నటి శ్రీరెడ్డిపై దాడి

గవర్నర్‌ ఎక్కడ.. న్యాయవాది ఫైర్‌

పేపర్‌ చదువుతూ గుండెపోటుతో ఎమ్మెల్యే మృతి

మనిషనే వాడు అలాంటి అఘాయిత్యాలకు పాల్పడతారా?

తల్లిదండ్రుల కోసం.. ఇరవై ఏళ్ల తరువాత ఇండియాకు

వచ్చే నెల నుంచి బీర్ల ధరలు భగ్గు ?

పోలీస్‌స్టేషన్‌లో దెయ్యాలు?

బండి పార్క్‌చేస్తే బాదుడే

పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంట

తెలుగు విద్యార్థులతో చెలగాటం

ప్రేమపెళ్లి చేసుకుంటే రేషన్‌ కార్డుకు కష్టాలే..

గ్రేట్‌ పోలీస్‌

కత్తితో ఫోటో.. కేసు తప్పదా?

ప్రేమ పెళ్లి చేసుకున్న అపురూప జంట

కమల్‌ పార్టీకి గుర్తు కేటాయించిన ఈసీ

నేను మీ ప్రియాంక !

వీరికి సాటెవ్వరు ?

ఎంఎన్ఎం‌ పార్టీలో చేరిన నటి కోవై సరళ

నటి లీలావతి ఆస్పత్రికి తాళం

నీలగిరి కొండల్లో కార్చిచ్చు

వివాహేతర దారుణాలకు కారణాలేంటి?

పోలీసులు కాదు.. బుల్లితెర నటులు

ఇతని ఆహారం..ఇంజిన్‌ ఆయిల్, టీ

దుమ్ము రేపుతున్న మహిళా ఎస్‌ఐ వీడియో

‘పొడుగు బొట్లను చూస్తే భయమేస్తుంది’

'అభినందన'లు

రైతు కనికట్టు..కోతుల ఆటకట్టు

అతడి కడుపులో తాళం చెవులు, నాణేలు

‘నేను రాకుంటే నా దుస్తులు వస్తాయి’

అమర జవాన్‌ భార్యకు వేధింపులు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

దేవీకి డాన్స్‌ నేర్పుతున్న సితార

ఆర్‌ఆర్‌ఆర్‌ : అల్లూరి లుక్‌ ఇదేనా!

మరణానికి దగ్గరగా వెళ్లినట్టు అనిపిస్తోంది!

విజయ్‌తో రొమాన్స్‌

చప్పక్‌ మొదలు

పాంచ్‌ పటకా