కుప్పం ఎన్టీఆర్నగర్లో విషాదం

19 Oct, 2016 10:38 IST|Sakshi

చిత్తూరు: చిత్తూరు జిల్లాలోని కుప్పం ఎన్టీఆర్నగర్లో బుధవారం ఓ విషాదం చోటుచేసుకుంది. కుటుంబకలహాలతో ఆర్టీసీ ఉద్యోగి సురేష్ ఆత్మహత్య చేసుకున్నాడు.  అయితే భర్త మరణాన్నితట్టుకోలేని భార్య కూడా ఆత్మహత్యాయత్నం చేసింది.

భార్య పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్టు తెలిసింది. ఆమెను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు