కరుప్పస్వామి ఆలయంలో విషాద ఘటన...

21 Apr, 2019 18:11 IST|Sakshi

చెన్నై: తమిళనాడు తిరుచ్చి సమీపంలోని ముత్యంపాలయంలో విషాదం చోటుచేసుకుంది. ముత్యంపాలయంలోని కరుప్పస్వామి ఆయలంలో జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు భక్తులు మృతిచెందగా, 10 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నారు. ఈ ఘటనలో గాయపడ్డవారిని తురైయూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కురుప్పస్వామి ఆలయంలో ప్రతి ఏడాది చైత్రమాస ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా హుండీలోని చిల్లరను పంచడం(పడికాసు) ఆనవాయితీగా వస్తుంది. అయితే ఆదివారం చిత్రపూర్ణిమ కావడంతో వేలాది భక్తులు ఆలయానికి తరలివచ్చారు. పూజరి భక్తులకు చిల్లర నాణేలు పంచుతున్న సమయంలో భక్తులు ఒక్కసారిగా ఎగబడటంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నటుడు నాజర్‌పై ఆరోపణలు

వారం రోజుల్లో అనేక రాజకీయ పరిణామాలు

కాలేజీ బ్యాగ్‌లో కోటి రూపాయలు 

చెవి కత్తిరించిన రౌడీ షీటర్‌ అరెస్ట్‌

చెత్తకుప్పలో రూ.5 కోట్ల మరకతలింగం

శోభక్కా, గాజులు పంపించు: శివకుమార్‌

సిద్ధూ వర్సెస్‌ కుమారస్వామి

ఎయిర్‌హోస్టెస్‌ చెవి కట్‌ చేశాడు..

క్యాప్సికం కాసులవర్షం

పతంజలి పేరు వాడొద్దని నోటీసులు

తుపాను బాధితులకు ఇల్లు కట్టించిన లారెన్స్‌

మా నీళ్లను దొంగలించారు సారూ!

నీళ్లు లేవు, పెళ్లి వాయిదా

విశాల్‌ మంచివాడు కాదని తెలిసిపోయింది

స్కేటింగ్‌ చిన్నారి ఘనత

స్టాలిన్‌తో కేసీఆర్‌ సమావేశం

టిక్‌టాక్‌ అంటున్న యువత

పెళ్లి కావడం లేదు.. కారుణ్య మరణానికి అనుమతివ్వండి

జలపాతాలు, కొండలతో కమనీయ దృశ్యాలు

హైటెక్‌ సెల్వమ్మ

వీడియో కాన్ఫరెన్స్‌కు ఓకే!

మైసూరులో దారుణం, యువతిపై గ్యాంగ్‌ రేప్‌

అతడు నేనే.. రోజూ మెట్రోలో వెళ్లి వస్తుంటా..

బట్టల గోడౌన్‌లో అగ్నిప్రమాదం, ఐదుగురు మృతి

మధురై ప్రభుత్వ ఆస్పత్రిలో విషాద ఘటన

చీకట్లో రోషిణి

కార్తీ మరో రూ. 10 కోట్లు కట్టి వెళ్లండి..

పేలిన మొబైల్‌

పూజల గొడవ... ఆలయానికి తాళం

‘హంపి’ ఎంత పనిచేసింది...

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నాకేం పనిలేదా?: సల్మాన్‌ ఫైర్‌

అసభ్య ప్రవర్తన; చిన్మయి అల్టిమేట్‌ రిప్లై!

సాహో సర్‌ప్రైజ్‌ వచ్చేసింది!

పంట పొలాల్లో ‘మహర్షి’ బృందం

‘మా నమ్మకాన్ని మరింత పెంచింది’

క్షమాపణలు చెప్పిన వివేక్‌ ఒబేరాయ్‌