నరేంద్ర మోడీకి ఏడంచెల భద్రత

22 Dec, 2013 00:23 IST|Sakshi

ముంబై: నగరంలో ఆదివారం జరగనున్న సభకు హాజరవుతున్న గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి పోలీసు శాఖ ఏడంచెల భద్రత కల్పించనుంది. ఈ విషయాన్ని నగర పోలీస్ కమిషనర్ సత్యపాల్ సింగ్ వెల్లడించారు. శనివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. మోడీకి పటిష్టమైన భద్రత కల్పించామన్నారు. సభ జరగనున్న ఎంఎంఆర్‌డీఏ మైదానంతోపాటు బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ పరిసర ప్రాంతాల్లో మూడు వేలమంది పోలీసు సిబ్బందిని మోహరించామన్నారు. మోడీకి పెనుముప్పు పొంచిఉందనే హెచ్చరికల నేపథ్యంలో ఆయనకు ఏడంచెల భద్రత కల్పిస్తున్నామన్నారు.
 
 భద్రతా విధుల్లో ఉగ్రవాద నిరోధక దళం (ఏటీఎస్) కూడా పాలుపంచుకుంటుందన్నారు. 30 రోజుల కంటే ముందు నగరానికి వచ్చి, ఇక్కడ ఉంటున్నవారి వివరాలను సేకరిస్తున్నామన్నారు. వేదిక సమీపంలోని మార్గాల్లో నాకాబందీలు నిర్వహిస్తున్నామన్నారు. సభా ప్రాంగణంలో ప్రవేశించే ప్రతి ఒక్కరినీ రెండు పర్యాయాలు తమ సిబ్బంది తనిఖీ చేస్తారన్నారు. ఆత్మాహుతి దళాల ముప్పు అంశాన్ని కూడా తాము పరిగణనలోకి తీసుకున్నామన్నారు. ఈ నేపథ్యంలోనే సత్వర స్పందన బృందాలను (క్యూఆర్‌టీ)లను రంగంలోకి దించామన్నారు. వీరితోపాటు బాంబు స్క్వాడ్ బృందాలు వేదిక సమీపంలో విస్తృతంగా తనిఖీలు చేస్తారన్నారు. కాగా మోడీ సభలో బీజేపీ నాయకులు రాజ్‌నాథ్ సింగ్, రాజీవ్ ప్రతాప్‌రూడీ, గోపీనాథ్ ముండే, నితిన్ గడ్కరీ తదితరులు పాల్గొంటారు.  
 

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పండితుడి జోస్యం.. మూడోపెళ్లిపై వ్యామోహం!

కర్ణాటక అసెంబ్లీ మ.3గంటల వరకూ వాయిదా

ఒంటి నిండా బంగారంతో గుళ్లోకి వచ్చి..

భర్త ఆత్మహత్య : ముగ్గురు పెళ్లాల ఘర్షణ

కోడలికి కొత్త జీవితం

తమిళ హిజ్రాకు కీలక పదవి

ఫలించిన ట్రబుల్‌ షూటర్‌ చర్చలు

రెబల్‌ ఎమ్మెల్యే నాగరాజ్‌తో మంతనాలు

పెళ్లిళ్లను కాటేస్తున్న కుల తేడాలు

ఆ బాలుడిని పాఠశాలలో చేర్చుకోండి

కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసిన టిక్‌టాక్‌

నిరాడంబరంగా న్యాయవాది నందిని పెళ్లి

విద్యార్హతలు ఎక్కువగా ఉంటే ఉద్యోగాలకు అనర్హులే!

రోమియో టీచర్‌

కలెక్టర్‌కు కటకటాలు 

‘ఆ అమ్మాయిలు ఆత్మహత్యలు చేసుకుంటారు’

కర్ణాటకలో ఏం జరగబోతోంది?

రామలింగారెడ్డితో కుమారస్వామి మంతనాలు

బళ్లారి ముద్దుబిడ్డ వైఎస్సార్‌

వేలూరులో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

కుమారస్వామి రాజీనామా చేస్తారా? 

ఎమ్మెల్యేల రాజీనామాలకు ఈ నాలుగే కారణమా? 

మీరు మనుషులేనా? ఎక్కడేమి అడగాలో తెలియదా?

పాముతో వీరోచితంగా పోరాడి..

హైదరాబాద్‌ బిర్యానీ ఎంతపని చేసింది?

అసెంబ్లీలోకి నిమ్మకాయ నిషిద్ధం

మాంగల్య బలం

పరోటా గొంతులో చిక్కుకుని నవ వరుడు మృతి

వేలూరు లోక్‌సభకు ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వనిత కూతురు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

విడిపోయినంత మాత్రాన ద్వేషించాలా?!

‘రారా.. జగతిని జయించుదాం..’

‘ఆ సెలబ్రిటీతో డేటింగ్‌ చేశా’

ఎన్నాళ్లయిందో నిన్ను చూసి..!!

మహేష్‌ సినిమా నుంచి అందుకే తప్పుకున్నా..

‘నా ఇష్టసఖి ఈ రోజే పుట్టింది’