బిగ్‌ బజార్‌లో గాయకుడి చేతివాటం

29 Aug, 2018 12:03 IST|Sakshi
తులసి ప్రసాద్‌

కర్ణాటక, యశవంతపుర : తన మధురమైన స్వరంతో  ప్రేక్షకులను రంజింపచేసిన పాపులర్‌ గాయకుడు తులసి ప్రసాద్‌ బిగ్‌ బజార్‌లో చోరీ చేస్తూ పట్టుపడినట్లు ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది. మంగళవారం నగరంలోని బిగ్‌బజార్‌ వెళ్లిన తులసి ప్రసాద్‌ వస్తువులను జర్కిన్‌లో ఉంచుకొని తనిఖీ సిబ్బందికి పట్టుబడ్డాడు. పెద్ద సంఖ్యలో అభిమానులున్న మీరు ఇలా వ్యవహరించడం సబబు కాదని సిబ్బంది చెప్పి పంపించారు.

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు