అందుకే పేరు మార్చుకున్నా..

24 Aug, 2015 02:44 IST|Sakshi
అందుకే పేరు మార్చుకున్నా..

పేరులో ఏముంది అనే నాస్తికులు, పేరులోనే అంతా ఉంది అనే ఆస్తికులు ఉన్నారు. దేనికయినా నమ్మకమే కారణం. ఇక తారల విషయానికొస్తే సెంటిమెంట్‌కు ఎక్కువ విలువనిస్తారు.నటి ధన్సిక అదృష్టం వరించింది. సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రంలో ఆయన సోదరిగా నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు. అంతేకాదు సాయి ధన్సికగా పేరు మార్చుకున్నారు.కారణమేమిటమ్మా అని అడిగితే తను సాయి భక్తురాలని వివరించారు. అదేమిటో ఆమె మాటల్లోనే చూద్దాం.
 
 నేను అరవాన్ చిత్రంలో నటిస్తున్నప్పుడు కొన్ని సమస్యలు చుట్టు ముట్టాయి. చాలా మనస్తాపానికి గురయ్యాను. అప్పుడు నా స్నేహితురాళ్లు ఒక సారి షిరిడీ వెళ్లి సాయిబాబాను దర్శించుకురా అని చెప్పారు. వెంటనే నేను షిరిడీ వెళ్లి బాబాను దర్శించుకున్నాను. మనసుకు చాలా ప్రశాంతత అనిపించింది. ఆలయం నుంచి బయటకు రాగానే నాకు మనస్తాపాన్ని కలిగించిన వారు ఫోన్ చేసి క్షమాపణ కోరారు. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. అప్పటి నుంచి ఇప్పుడు రజనీకాంత్‌తో నటించే అవకాశం వరకూ అంతా మంచే జరుగుతోంది. అందుకే నా పేరు ముందు సాయిని చేర్చుకున్నాను.
 

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పెళ్లిళ్లకు వరద గండం

నళిని కుమార్తె ఇండియా రాకలో ఆలస్యం

ఆ వృద్ధ దంపతులకు ప్రభుత్వ పురస్కారం

సీఎం ప్రారంభించిన 50 రోజులకే...

వెయిట్‌ అండ్‌ సీ : రజనీకాంత్‌

చిరకాల స్వప్నం.. సివిల్స్‌లో విజేతను చేసింది

‘బిర్యానీ తినడానికి టైమ్‌ ఉంది కానీ..’

ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందికి రాఖీలు..

అత్తివరదరాజు స్వామిని దర్శించుకున్న కేసీఆర్‌

లెక్కలు చూపని రూ. 700 కోట్ల గుర్తింపు

సముద్రాన్ని తలపిస్తున్న ఊటీ

ఎంపీ సుమలత ట్వీట్‌పై నెటిజన్ల ఫైర్‌

బళ్లారి ముద్దుబిడ్డ

అయ్యో.. ఘోర రోడ్డు ప్రమాదం

లక్షలు పలికే పొట్టేళ్లు

తేలుతో సరదా

‘దీప’కు బెదిరింపులు..!

240 కి.మీ.. 3 గంటలు..!

క్యాబ్‌ దిగుతావా లేదా దుస్తులు విప్పాలా?

ప్రయాణికులు నరకయాతన అనుభవించారు..

రూ.లక్ష ఎద్దులు రూ.50 వేలకే

సిద్దార్థ శవ పరీక్ష నివేదిక మరింత ఆలస్యం 

సీఎంకు డ్రైప్రూట్స్‌ బుట్ట.. మేయర్‌కు ఫైన్‌

రాజకీయాల్లో ఉండాలనిపించడం లేదు  

నకిలీ జర్నలిస్టుల అరెస్ట్‌

వింత ఆచారం.. ‘ఎర్రని’ అభిషేకం!

ప్రతిపక్షాలను ఊహించని దెబ్బతీశారు..

చోరీకి వెళ్లిన దొంగకు చిర్రెత్తుకొచ్చింది...

ఇంటి ముందు నాగరాజు ప్రత్యక్షం

ఇందిరానగర్‌ మెట్రో స్టేషన్‌లో పిల్లర్‌ చీలిక

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘అందరికీ రాఖీ శుభాకాంక్షలు.. రాహుల్‌కు తప్ప’

‘మా పెళ్లి ఇప్పుడే జరగడం లేదు’

సమాధానం చెప్పండి.. రెజీనాను కలవండి

‘మహర్షి’ డిలీటెడ్‌ సీన్‌

రాహుల్‌కు పునర్నవి రాఖీ కట్టిందా?

సైమా 2019 : టాలీవుడ్‌ విజేతలు వీరే!