టుడే న్యూస్ అప్ డేట్స్

12 Dec, 2016 15:08 IST|Sakshi
- నేటి నుంచి పెట్రోల్ బంకులు, ఎయిర్ పోర్టుల్లో పాత రూ.500 నోట్ల చెల్లుబాటు రద్దు
- నేటి అర్ధరాత్రి నుంచి టోల్ పన్ను వసూలు(పన్ను రూ.200 మించితేనే పాత రూ.500నోటు చెల్లుబాటు)
- నేడు అనంతపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
- ఇవాళ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం
- నేడు బీసీసీఐ ప్రత్యేక సమావేశం
- తిరుచానూరు పద్మావతి బ్రహ్మోత్సవాల్లో నేడు సూర్యప్రభ, చంద్రప్రభ వాహనంపై ఊరేగనున్న అమ్మవారు
 
మరిన్ని వార్తలు