పోలీసులకు టీవీ సిస్టర్స్ రాఖీలు

9 Aug, 2014 22:19 IST|Sakshi

 న్యూఢిల్లీ: హిందీ సీరియళ్ల అభిమానులకు శాస్త్రి సిస్టర్స్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇదే పేరుతో ప్రసారమయ్యే సీరియల్‌లో అక్కాచెల్లెళ్లు కనిపించే నేహా పెడ్నేకర్ (అల్కానీ), ఇషితా గంగూలీ (అనుష్క), సోనల్ వెంగులూకర్ (దేవయాని), ప్రగతి చౌరాసియా (పియా) శుక్రవారం ఢిల్లీకి వచ్చిన సందర్భంగా పోలీసు అధికారులకు రాఖీలు కట్టారు. ఈ షోలో పెద్ద అక్కగా కనిపించే నేహా మాట్లాడుతూ ఎవరికైనా రాఖీ కడుతున్నప్పుడు అతడు మనకు ఆపత్కాలంలో రక్షణ కల్పిస్తాడనే నమ్మకం కుదురుతుందని చెప్పింది.
 
 గత నెల శాస్త్రిసిస్టర్స్ షూటింగ్ ఢిల్లీలో జరిగినప్పుడు పోలీసులు తమకు తగిన భద్రత కల్పించి ఆదుకున్నారని తెలిపింది. ఆపత్కాలంలో నలుగురు తోబట్టువుల ఐక్యమత్యం గురించి శాస్త్రి సిస్టర్స్ వివరిస్తుంది. కాన్పూర్ నుంచి ఢిల్లీ ఉపాధి కోసం ఢిల్లీకి వచ్చాక ప్రేమలు, వేధింపులు, ఇళ్ల వంటి సమస్యలను ఎలా ఎదర్కున్నారో తెలియాలంటే ఈ సీరియల్ చూడాల్సిందే. రక్షాబంధన్ అంటేనే భద్రత గుర్తుకు వస్తుందని, మనదేశానికి ఎంతో సేవ చేస్తున్న పోలీసులతోపాటు సాయుధ దళాలకు శిరసు వంచి వందనం చేయాల్సిందేనని మరో సిస్టర్ సోనల్ చెప్పింది. అన్నట్టు.. శాస్త్రి సిస్టర్స్ కలర్స్ చానెల్‌లో ప్రసారమవుతోంది.

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కర్ణాటక స్పీకర్‌ సంచలన నిర్ణయం

ఎట్టకేలకు పెరోల్‌పై విడుదలైన నళిని

పూటుగా తాగి రైలుకు ఎదురెళ్లాడు

చీరకట్టులో అదుర్స్‌

సీఎం జగన్‌పై ప్రముఖ తమిళ పార్టీ ప్రశంసల జల్లు

బెంగళూరులో 144 సెక్షన్‌

క్లైమాక్స్‌కు చేరిన కన్నడ రాజకీయాలు

లతారజనీకాంత్‌ సంచలన వీడియో

ముఖ్యమంత్రిని కిడ్నాప్‌ చేస్తా!

డుమ్మా కొడితే దొరికిపోతారమ్మా!

నేనూ వీఐపీనే.. రౌడీ సంచలన ఇంటర్వ్యూ

పండితుడి జోస్యం.. మూడోపెళ్లిపై వ్యామోహం!

కర్ణాటక అసెంబ్లీ మ.3గంటల వరకూ వాయిదా

ఒంటి నిండా బంగారంతో గుళ్లోకి వచ్చి..

భర్త ఆత్మహత్య : ముగ్గురు పెళ్లాల ఘర్షణ

కోడలికి కొత్త జీవితం

తమిళ హిజ్రాకు కీలక పదవి

ఫలించిన ట్రబుల్‌ షూటర్‌ చర్చలు

రెబల్‌ ఎమ్మెల్యే నాగరాజ్‌తో మంతనాలు

పెళ్లిళ్లను కాటేస్తున్న కుల తేడాలు

ఆ బాలుడిని పాఠశాలలో చేర్చుకోండి

కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసిన టిక్‌టాక్‌

నిరాడంబరంగా న్యాయవాది నందిని పెళ్లి

విద్యార్హతలు ఎక్కువగా ఉంటే ఉద్యోగాలకు అనర్హులే!

రోమియో టీచర్‌

కలెక్టర్‌కు కటకటాలు 

‘ఆ అమ్మాయిలు ఆత్మహత్యలు చేసుకుంటారు’

కర్ణాటకలో ఏం జరగబోతోంది?

రామలింగారెడ్డితో కుమారస్వామి మంతనాలు

బళ్లారి ముద్దుబిడ్డ వైఎస్సార్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రచనల్లో జీవించే ఉంటారు

కాపీ కొట్టాల్సిన అవసరం నాకు లేదు

పంద్రాగస్టుకు ట్రైలర్‌?

నా డియర్‌కామ్రేడ్స్‌కి అంకితం

రాణి నందిని

నో కట్స్‌