శింబుపై మద్రాస్‌ హైకోర్టు సీరియస్‌

1 Sep, 2018 15:41 IST|Sakshi

సాక్షి, చెన్నై : నటుడు శింబుపై మద్రాసు హైకోర్టు సీరియస్ అయ్యింది. నిర్మాత నుండి తీసుకున్న అడ్వాన్స్ వడ్డితో సహా చెల్లించాలని ఆదేశించింది. డబ్బు చెల్లించకపోతే ఇల్లు, ఇతర ఆస్తులు జప్తు చేయాల్సి వస్తుందని న్యాయస్థానం హెచ్చరించింది. ప్యాషన్‌ మూవీ మేకర్స్‌ దగ్గర అరాసన్‌ చిత్రంలో హీరోగా నటించేందుకుగానూ 2013 జూన్‌ 17న రూ. 50 లక్షలు అడ్వాన్స్‌గా శింబు తీసుకున్నారు. అయితే అనుకున్న ప్రకారం శింబూ ఆ ప్రాజెక్టులో నటించకపోవడంతో బాధితులు కోర్టును ఆశ్రయించారు. శింబు వడ్డీతో సహాకలిపి రూ.85 లక్షలు ప్యాషన్‌ మూవీ మేకర్స్‌కు చెల్లించాలని కోర్టు పేర్కొంది.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

టిక్‌టాక్‌ యాప్‌పై నిషేధం ఎత్తివేత

ఏటీఎంలోకి పాము, వీడియో వైరల్‌

ఆస్తి తగాదా.. తమ్ముడిని కాల్చిచంపిన అన్న

టీటీడీ బంగారంపై తవ్వే కొద్దీ నిజాలు..!

జనవరిలో వివాహం..అంతలోనే

మహిళా సీఐ ఆత్మహత్య

ప్రాణం తీసిన కాసులు

గుడిలో తొక్కిసలాట

అమ్మానాన్నలూ.. పిల్లలకు ధైర్యం చెప్పండి..

కరుప్పస్వామి ఆలయంలో విషాద ఘటన...

తృటిలో బయటపడ్డ సినీ నటి రాధిక

ట్రెండింగ్‌లో రజనీ అభిమానుల వెబ్‌సైట్‌ 

టీటీవీ దినకరన్‌కు పార్టీ పదవి

‘సర్కార్‌’ చిత్రం తరహాలో చాలెంజ్‌ ఓట్లు

వాట్సాప్‌లో వదంతులు

ఒక కుక్క.. 66 మంది బాధితులు

డ్యూటీ ముగిసిందని.. రైలును మధ్యలోనే ఆపేశాడు

నేను బాగుండటం ఇష్టం లేదా : వడివేలు

అసెంబ్లీ ఎన్నికలకు రెడీ: రజనీ

సుందర్‌ పిచయ్‌ ఓటేశారా?

తంబీ.. సినిమా కామిక్కిరెన్‌

ఎన్నికల పోటీ.. రజనీకాంత్‌ కీలక ప్రకటన

ప్రసవానికి వచ్చిన గర్భిణి మృతి

ఆ బంగారంపై అన్నీ అనుమానాలే

ఢిల్లీ పీఠానికి ‘దక్షిణ’ ద్వారం

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

ముగిసిన రెండోదశ పోలింగ్‌

పూజారి దారుణ హత్య

ప్రేమించకుంటే యాసిడ్‌ పోస్తా!

పెళ్ళై ఐదు రోజులకే నవవధువు ఆత్మహత్య

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కొత్త సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌..వెరీ స్పెషల్‌!

షూటింగ్‌ సెట్‌లో అయాన్‌, అర్హా

వారి మధ్య స్మాష్‌ అయిపోయా..!!

రూ 18 లక్షల బ్యాగ్‌తో సోనం జిగేల్‌..

‘సీత’ ఎప్పుడొస్తుందో!

హీరోయిన్‌ను నిజంగానే ఏడిపించారు!