22 జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు

16 Nov, 2018 08:34 IST|Sakshi

చెన్నై: గజ తుపాను ప్రభావంతో తమిళనాడు ప్రభుత్వం 22 జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. తుపాను కారణంగా సుమారు 80 వేల మంది ప్రజలను 438 పునరావాస కేంద్రాలకు తరలించారు. ఏడు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. వర్షంతో పాటు భారీగా గాలులు వీస్తుండటంతో పుదుకోటైలో ఓ ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందగా, కారైక్కాల్‌లో విద్యుత్‌ షాక్‌ తగిలి ఒకరు చనిపోయారు. తీవ్ర ప్రభావిత ప్రాంతాలలో సహాయక బృందాలను ఏర్పాటు చేసి పరిస్థితిని ప్రభుత్వం ఎప్పటికప్పుడు గమనిస్తోంది. గజ తుపాను కారణంగా మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది.

Read latest Tamil-nadu News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బ్యూటీషియన్‌ దారుణ హత్య

తమిళ దర్శకుల సంఘం అధ్యక్షుడిగా సెల్వమణి

లతారజనీకాంత్‌ సంచలన వీడియో

అమ్మా.. మేం నీ బిడ్డలమే.. గుర్తుపట్టావా?

ప్రేమికుడి తల్లిని స్తంభానికి కట్టేసి..

విషంతో బిర్యానీ వండి భర్తకు పెట్టింది..

ముఖ్యమంత్రిని కిడ్నాప్‌ చేస్తా!

డుమ్మా కొడితే దొరికిపోతారమ్మా!

చిన్నారి కిడ్నాప్‌.. రూ.60లక్షల డిమాండ్‌

ప్రేమ వివాహం.. భర్త హత్య భార్య అరెస్టు

నేనూ వీఐపీనే.. రౌడీ సంచలన ఇంటర్వ్యూ

నటికి బెయిల్‌.. ఊపిరి పీల్చుకున్న బిగ్‌బాస్‌

రీల్‌ ఎన్‌జీకే రియల్‌ అవుతాడా?

పండితుడి జోస్యం.. మూడోపెళ్లిపై వ్యామోహం!

నా భర్త యువతులను మోసం చేస్తున్నాడు అరెస్టు చేయండి..

క్రీడారంగంలోకి ఐశ్వర్య ధనుష్‌

గర్భంతో ఉన్న చిత్రాలను విడుదల చేసిన శ్రుతి

‘శరవణ’ రాజగోపాల్‌ కన్నుమూత

ఆలయంలో తొక్కిసలాట.. ముగ్గురు మృతి

పెరుగుపై జీఎస్టీ; రూ. 15 వేల జరిమానా!

డ్రైవర్‌ నిద్రమత్తు.. 9 మంది దుర్మరణం..!

ఐదేళ్ల కుమారుడిని హత్య చేసిన తల్లి

నటి అమలాపాల్‌పై ఫిర్యాదు

చికెన్‌ పకోడా అడిగిందని.. చిన్నారి హత్య

బిగ్‌బాస్‌ హౌస్‌లో ప్రేమలో పడలేదు..!

సూర్యకు ఆ హక్కు ఉంది..

ఒంటి నిండా బంగారంతో గుళ్లోకి వచ్చి..

ప్రధాని లక్ష్యంగా దాడికి కుట్ర!

ప్రాంతీయ భాషల్లో మళ్లీ ‘పోస్ట్‌మెన్‌’ పరీక్ష

గొప్పమనసు చాటుకున్న లారెన్స్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘స్టన్నింగ్‌గా మహేష్‌ ఆర్మీ లుక్‌’

ఆసక్తికరంగా ‘సిరివెన్నెల’ ట్రైలర్‌

ఎంట్రీతోనే ట్రోల్స్‌కు కౌంటర్‌ ఇచ్చిన నాగ్‌

చెక్‌బౌన్స్‌ కేసులో బాలీవుడ్‌ నటికి షాక్‌

బిగ్‌బాస్‌.. మొదలైన ట్రోలింగ్‌, మీమ్స్‌

ఆగస్ట్ 15న దండుపాళ్యం 4