ఏనుగు దాడిలో మహిళ మృతి

10 Jan, 2018 18:35 IST|Sakshi

సాక్షి, అన్నానగర్‌: ఏనుగు దాడిలో ఓ మహిళ మృతిచెందిన ఘటన తమిళనాడులోని దిండుగల్‌ జిల్లా తాండిక్కుడి సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. తాండిక్కుడి కరుప్పుస్వామి ఆలయ వీధికి చెందిన కన్నన్ భార్య మూగమ్మాళ్‌(56) కూలీ. ఈమె సమీపంలోని పెరుంగాణల్‌ ప్రాంతంలో ఉన్న తేయాకు తోటలో మంగళవారం మధ్యాహ్నం పనిచేస్తున్నది. ఆ సమయంలో ఓ అడవి ఏనుగు తోటలోకి జొరబడింది. దాన్ని చూసి మూగమ్మాల్‌ పారిపోయేందుకు ప్రయత్నించగా ఏనుగు ఆమెని వెంబడించి దాడి చేసింది. దీంతో ఆమె తీవ్రంగా గాయపడి సంఘటన స్థలంలోనే మృతిచెందింది. వత్తలక్కుండు అటవీ అధికారులు సంఘటన స్థలానికి వచ్చారు. ఆమె మృతదేహాన్ని రైతులు తాండిక్కుడి-వత్తలకుండు రోడ్డుపై ఉంచి ఆందోళనకు దిగారు. ఏనుగుల నుంచి తమను రక్షించాలని, ధ్వంసమైన పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు వచ్చి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు రాస్తారోకో విరమించి మృతదేహాన్ని తీసుకెళ్లారు.

Read latest Tamil-nadu News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నిన్న కశ్మీర్‌.. రేపు మన రాష్ట్రాలకు

యడ్డికి షాక్‌!

ప్రేమ పెళ్లి చేసుకుందని కుమార్తెపై..

టిక్‌టాక్‌లో యువకుడి మోసం

నోరు జారారు.. బయటకు పంపారు

కరుణానిధి విగ్రహాన్ని ఆవిష్కరించిన మమత

అయ్యో.. ఘోర రోడ్డు ప్రమాదం

చెన్నైలో డీఎంకే శాంతి ర్యాలీ

గంజా మత్తులో ఉన్న యువతిపై నకిలీ పోలీసు..

పాల వ్యాపారితో.. వివాహేతర సంబంధం

ఆర్టికల్‌ 370 రద్దుపై కమల్‌హాసన్‌ కామెంట్‌

అన్నానగర్‌లో మహిళ హత్య

‘దీప’కు బెదిరింపులు..!

చిన్నమ్మతో ములాఖత్‌

240 కి.మీ.. 3 గంటలు..!

వింత ఆచారం.. ‘ఎర్రని’ అభిషేకం!

చోరీకి వెళ్లిన దొంగకు చిర్రెత్తుకొచ్చింది...

భార్య మృతిని తట్టుకోలేక..

మహిళ వద్ద చైన్‌ స్నాచింగ్‌

విద్యార్థిని కిడ్నాప్, హత్య

నటుడు విశాల్‌కు అరెస్ట్‌ వారెంట్‌

పెళ్లైన 20 రోజులకే భర్తను సజీవదహనం చేసిన భార్య

లెస్బియన్స్‌ డ్యాన్స్‌.. హోటల్‌ సిబ్బంది దారుణం..!

మనోహరన్‌కు రెండు ఉరి, యావజ్జీవ శిక్షలు

మనస్తాపంతో విద్యార్థి ఆత్మహత్య

పోలీస్‌స్టేషన్‌లో ప్రేమ పెళ్లి

కుమార్తెను కడతేర్చి తల్లి ఆత్మహత్య

తూత్తుకుడిలో అదీబ్‌

కాజల్‌తో భేటీకి రూ.60 లక్షలు!

తమిళనాడులో బీజేపీకి బానిసలా ఆ పార్టీ !

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘ఉంగరాల జుట్టుపై ఆమె పెటేంట్‌ తీసుకుందా’

భవిష్యత్తు సూపర్‌ స్టార్‌ అతడే..!

ఎలాంటి వివాదాలు సృష్టించని సినిమా : వర్మ

నోరు జారారు.. బయటకు పంపారు

తమిళ అర్జున్‌ రెడ్డి రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

అందుకే నన్ను అరెస్టు చేశారు: హీరోయిన్‌