యూనిక్‌ 4జీ స్మార్ట్‌ఫోన్‌.. తక్కువ ధరలో

26 Jul, 2017 10:42 IST|Sakshi
యూనిక్‌ 4జీ స్మార్ట్‌ఫోన్‌.. తక్కువ ధరలో

న్యూఢిల్లీ: మైక్రోమ్యాక్స్ సబ్ బ్రాండ్ వైయు టెలివెంచర్స్‌  నూతన స్మార్ట్‌ఫోన్‌ ను మంగళవారం  మార్కెట్లో  ప్రవేశపెట్టింది.  బడ్జెట్‌ ధరలో  ఈ డివైస్‌ను  మంగళవారం లాంచ్‌ చేసింది. ఆండ్రాయిడ్‌ నౌగట్‌తో 4జీ తో ‘యూ యూ యూనిక్ 2’ ని  పేరుతో   ఈ స్మార్ట్‌ఫోన్‌ను  విడుదల చేసింది. దీని ధరను రూ. 5,999 గా కంపెనీ ప్రకటించింది.   ఫ్లిప్‌కార్ట్‌లో  జూలై27నుంచి ప్రత్యేకంగా అందుబాటులో ఉండనుంది.  డ్యూయల్ సిమ్, ట్రూకాలర్‌  ఇంటిగ్రేటెడ్‌  స్పెషల్‌ ఫీచర్‌తో  ఈ హ్యాండ్ సెట్‌ను  అందిస్తోంది.  
 

యూ 'యునిక్ 2'
5 అంగుళాల హెచ్‌డీ స్క్రీన్
1280 x 720 పిక్సెల్స్  రిజల్యూషన్
ఆండ్రాయిడ్ నౌగాట్ 7.0
మీడియా టెక్ మైక్రో 6737 క్వాడ్ కోర్ 1.3 జీహెచ్‌జెడ్‌ ప్రాసెసర్
2 జీబీ ర్యామ్‌
16 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌,  64 జీబీ  ఎక్స్‌పాండబుల్‌ మొమరీ
13ఎంపీ  ప్రైమరీ కెమెరా ప్రాథమిక కెమెరా 4 ఆటో ఫోకస్, మల్టీ షాట్
5ఎంపీ  సెకండరీ కెమెరా
ఎఫ్‌ఎం రేడియో
2500 ఎంఏహెచ్‌ బ్యాటరీ

 

మరిన్ని వార్తలు