కుక్కేశారు..

6 Aug, 2019 12:06 IST|Sakshi
104 మందితో వెళుతున్న బస్సు సీజ్‌

గచ్చిబౌలి: ఆ బస్సు కెపాసిటీ 45, అంతకు మించి మహా అయితే పదో, 15 మందిని తరలించవచ్చు. అయితే ఓ ప్రైవేట్‌ బస్సులో ఏకంగా 104 మంది కూలీలు వెళ్లడం ఐటీ కారిడార్‌లో సోమవారం వెలుగు చూసింది. షాపూర్జీ పల్లంజి కంపెనీలో పని చేసే కూలీలు నానక్‌రాంగూడలోని లేబర్‌ కాలనీలో  నివాసం ఉంటున్నారు. నానక్‌రాంగూడ నుంచి మాదాపూర్‌ వైపు సోమవారం ఉదయం కూలీలతో వెళుతున్న ప్రైవేట్‌ బస్సును గచ్చిబౌలి జంక్షన్‌లో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్‌ ఎస్‌ఐ రఘుకుమార్‌  ఆపారు. కూలీలను కిందికు దించి లెక్కించగా ఏకంగా 104 మంది కూలీలు ఉన్నారు. దీంతో అవాక్కైన ఎస్‌ఐ బస్సును సీజ్‌ చేసి ఆర్‌టీఏ అధికారులకు అప్పగించారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అక్రమ రిజిస్ట్రేషన్లకు అడ్డాగా 'ఆ' సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీస్‌

పోలీసుల అదుపులో మావోయిస్టు గోపి..? 

వేలిముద్ర వేస్తేనే.. సన్న బియ్యం

పారని పాచిక..

‘తీన్మార్‌ మల్లన్నకు రక్షణ కల్పించాలి’

ముహూర్తం నేడే..  

సైకిల్‌ యాత్రకు మనోళ్లు

నగరంలో హై అలర్ట్‌

‘టిక్‌ టాక్‌’తో హద్దు మీరొద్దోయ్‌  

ఆ రూటూ.. ఈ రూటూ.. కుదిపేట్టు!

ఉక్కిరిబిక్కిరవుతున్న కొత్త సర్పంచ్‌లు

పైసా ఉంటే ఏ పనైనా..

తెలంగాణ అప్రమత్తం! 

ఏ ప్రాతిపదికన కేబినెట్‌ నిర్ణయించింది? 

పాలమూరు ప్రాజెక్టుకు రూ.10 వేల కోట్ల రుణం 

ఇసుక ధరలకు రెక్కలు 

మూడో కౌన్సెలింగ్‌కు బ్రేక్‌ 

టార్గెట్‌ జాబ్‌..

నదుల ఉగ్ర తాండవం  

వైద్య విధాన పరిషత్‌ డాక్టర్లకు షాక్‌ 

టీ సర్కార్‌ ప్రజల వ్యక్తిగత డాటాను చోరీ చేస్తోంది

ఈనాటి ముఖ్యాంశాలు

బీజేపీది ఏకపక్ష ధోరణి

హైదరాబాద్‌ ప్రశాంతంగా ఉంది: అంజనీ కుమార్‌

దేశానికే ఆదర్శం కావాలి- హరీష్‌రావు 

టీఆర్‌ఎస్‌ నేతలకు చెంప చెళ్లుమంది: బీజేపీ ఎంపీ

సభలు, ర్యాలీలకు అనుమతి లేదు

గుండాల ఎన్‌కౌంటర్ : విచారణ వాయిదా

కొంగరకలాన్‌లో దర్జాగా కబ్జా! 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘సాహో’కి సైడ్‌ ఇచ్చినందుకు థ్యాంక్స్‌

‘లాయర్‌ సాబ్‌’గా బాలయ్య!

వాల్మీకి సెట్‌లో ఆస్కార్‌ విన్నర్‌!

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తరువాత ఆ డైరెక్టర్‌తో!

చట్రంలో చిక్కిపోతున్నారు!

షూటింగ్‌ సమయంలో కలుసుకునే వాళ్ళం..