ముగిసిన తహసీల్దార్ల బదిలీ ప్రక్రియ

19 Nov, 2019 02:19 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రవ్యాప్తంగా తహసీల్దార్ల బదిలీ ప్రక్రియ ముగిసింది. గతేడాది శాసనసభ ఎన్నికల నేపథ్యంలో వివిధ జిల్లా లకు బదిలీ చేసిన తహసీల్దార్లను తిరిగి పాత జిల్లాలకు పంపుతూ ఆదివారం భూ పరిపాలనా ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే కేటాయించిన జిల్లాల్లో రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు 378 మంది ప్రస్తుతం పనిచేస్తున్న జిల్లాల నుంచి రిలీవ్‌ కావడం.. పూర్వపు జిల్లాల్లో రిపోర్టు చేయడం.. మండలాల వారీగా పోస్టింగ్‌లు తీసుకోవడం జరిగిపోయాయి.

మూడేళ్లు ఒకేచోట, సొంత జిల్లా ల్లో పనిచేస్తున్న తహసీల్దార్లను ఈసీ ఆదేశాల మేరకు ఇతర జిల్లాలకు బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఏడాది కాలంగా కుటుంబాలకు దూరంగా విధులు నిర్వర్తిస్తున్న తహసీల్దార్లను తిరిగి పాత జిల్లాల్లో నియమించాలని గత కొన్నాళ్లు రెవెన్యూ ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డి హత్య అనంతరం ఈ డిమాండ్‌ మరోసారి తెరపైకి రావడంతో స్పందించిన ప్రభుత్వం బదిలీ ప్రక్రియను పూర్తి చేసింది.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బీసీ జాబితాలోకి కొత్తగా 18 కులాలు!

ఆర్టీసీ సమ్మె.. లేబర్‌ కోర్టే తేలుస్తుంది

సమ్మె విరమణపై నేడు నిర్ణయం

ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా యూత్‌ కాంగ్రెస్‌ ర్యాలీలు

చిట్‌ఫండ్‌ సంస్థలపై నిఘా పెట్టండి: ఎంపీ ప్రభాకర్‌రెడ్డి

బీజేపీ పాలనలో ఆర్థిక వ్యవస్థ కుదేలు

పాక్‌లోకి అక్రమంగా ప్రవేశించిన హైదరాబాదీ

4 మినార్లు..5 సంవత్సరాలు

సమ్మెపై ఆర్టీసీ జేఏసీ కీలక నిర్ణయం

ఈనాటి ముఖ్యాంశాలు

మైదానంలో క్రికెట్‌ ఆడుతూ.. కుప్పకూలాడు!

జీడిమెట్ల పారిశ్రామికవాడలో పేలుడు!

లేబర్‌ కోర్టుకు ఆర్టీసీ సమ్మె!

‘చేయి దాటిపోయింది.. చర్చలు జరపలేం’

గోషామహల్‌లో నిరుపయోగ వస్తువుల వేలం

కేసుల భయంతో నలుగురి ఆత్మహత్యాయత్నం

ఆర్టీసీ కార్మికులకు యాచకురాలి సాయం

రాష్ట్రవ్యాప్తంగా హెపటైటిస్‌ స్క్రీనింగ్‌

మేడారం జాతర.. బస్సులపై బెంగ !

గొర్రెలు, బర్రెలు కాదు..

ఆ నోటు తీసుకోవాలంటే జంకుతున్న జనం

తహసీల్దార్ల బదిలీలపై స్పందించిన ప్రభుత్వం

మినీ ట్యాంక్‌బండ్‌పై సరదాగా..

రెవె‘న్యూ’ ఆలోచన!  

తహసీల్దారు.. పైరవీ జోరు !

అమ్మో పులి..

అప్రమత్తతే రక్ష

సుప్రీం కోర్టును ఆశ్రయిస్తాం

ప్రపంచానికి బుద్ధిజమే శరణ్యం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మూడేళ్ల కష్టం

కాంబినేషన్‌ కుదిరేనా?

రీమేక్‌ కోసం కలిశారు

కన్నడనూ కబ్జా చేస్తారా?

టేక్‌ అనగానే పూనకం వచ్చేస్తుంది

కొత్త నిర్మాతలకు తరగతులు