ఆ మానవ మృగాన్ని ఇంకా మేపుతారా? 

7 Dec, 2019 05:24 IST|Sakshi

చిన్నారిపై అత్యాచారం చేసిన మానవ మృగాన్ని ఇంకా మేపుతారా? 

వెంటనే ఎన్‌కౌంటర్‌ చేయాలి: చిన్నారి తల్లి రచన

హన్మకొండ చౌరస్తా : ముక్కు పచ్చలారని 9 నెలల కుమార్తెపై అత్యాచారానికి పాల్పడిన మానవ మృగాన్ని ఆరు నెలలుగా జైలులో ఉంచి మేపుతూ తమను క్షోభ పెడుతున్నారని హన్మకొండకు చెందిన చిన్నారి శ్రీహిత తల్లి రచన ఆవేదన వ్యక్తం చేశారు. దిశ హంతకుల ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో శుక్రవారం ఆమె హన్మకొండలో విలేకరులతో మాట్లాడారు. తామేం ఏం పాపం చేశామని ప్రభుత్వం అన్యాయం చేస్తుందో అర్థం కావడం లేదని వాపోయారు.

ఒడిలో నిద్రిస్తున్న పాపను ఎత్తుకెళ్లి అత్యంత కిరాతకానికి ఒడిగట్టిన దుర్మార్గుడిని ఉరితీయాలని జిల్లా కోర్టు తీర్పు ఇస్తే.. హైకోర్టు ఈ తీర్పును యావజ్జీవ శిక్షగా మార్చడం తమను బాధించిందని పేర్కొన్నారు. ఇప్పటికైనా చిన్నారిపై హత్యాచారానికి పాల్పడిన మానవ మృగాన్ని ఎన్‌కౌంటర్‌ చేయాలని.. అప్పుడే తమకు న్యాయం జరుగుతుందని.. పాప ఆత్మకు శాంతి చేకూరుతుందని రచన తెలిపారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

గుడిగండ్లలో ఉద్రికత్త, మృతుల బంధువుల ధర్నా

డీఎస్పీ ఆధ్వర్యంలో మృతదేహాల భద్రత.. 

ఎన్‌కౌంటర్‌పై కేసు నమోదు

ఎన్‌కౌంటర్‌తో జక్లేర్, గుడిగండ్లలో ఉలిక్కిపాటు

‘లక్ష్మి’ నిందితులును ఉరితీయాలి

సీపీ సజ్జనార్‌కు 2,500కు పైగా మిస్డ్‌ కాల్స్‌ 

రూ.33,397 కోట్ల పనులకు గ్రీన్‌సిగ్నల్‌

10న పెద్దపల్లికి గవర్నర్‌ రాక 

నేరగాళ్లకు ఇదో సిగ్నల్‌

ఆదివాసీ.. హస్తినబాట

చంద్రబాబు ఆస్తుల కేసు విచారణ వాయిదా

ఠాణాలో మేక బందీ!

'సై'బ'రా'బాద్‌

ఎన్‌కౌంటర్స్‌ @ సిటీ

8 రోజులు.. నిద్రలేని రాత్రులు

నేటి ముఖ్యాంశాలు..

మరణించిన ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు ఉద్యోగాలు 

మరోసారి ఉలిక్కిపడ్డ షాద్‌నగర్‌ 

మృగాడైతే.. మరణ శిక్షే!

సాహో తెలంగాణ పోలీస్‌!

పోస్టుమార్టం పూర్తి

ఎల్లుండి వరకు మృతదేహాలను భద్రపరచండి

రాళ్లు వేసిన చోటే పూలవర్షం

ఆత్మరక్షణ కోసమే కాల్పులు

ఎన్‌కౌంటర్‌పై మృతుల తల్లిదండ్రుల మండిపాటు

తెలంగాణలో సంచలన ఎన్‌కౌంటర్లు ఇవే! 

సాహో.. సజ్జనార్‌!

ఆ ఆరున్నర గంటలు ఇలా...

దిశ ఆత్మకు శాంతి 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

14 నుంచి క్వీన్‌ పయనం

ఏదైనా మనస్ఫూర్తిగా చేయాలి 

పవన్‌పై పూనమ్‌ సంచలన వ్యాఖ్యలు

ప్లే బ్యాక్‌ డిఫరెంట్‌గా ఉంటుంది

వినోదం.. వినూత్నం

క్లాస్‌ రాజా