కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత..!

3 Aug, 2019 15:33 IST|Sakshi

సాక్షి, వరంగల్ అర్బన్‌ : డిగ్రీ, పీజీ పరీక్ష ఫలితాల్లో అవకతవకలు జరిగాయంటూ ఏబీవీపీ ఆధ్వర్యంలో హన్మకొండలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. నయీమ్ నగర్ నుంచి కాకతీయ యూనివర్సిటీ వరకు ర్యాలీ నిర్వహించిన అనతరం అడ్మినిస్ట్రేటివ్‌ బిల్డింగ్‌ ముందు ధర్నాకు దిగారు. విదార్థుల గుంపును పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రికత్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో బిల్డింగ్‌ అద్దాలు ధ్వంసమయ్యాయి. గాజు ముక్కలు కోసుకుపోవడంతో ఓ విద్యార్థి చేతికి గాయాలయ్యాయి. పోలీసులు లాఠీతో కొట్టాడంతో గాజు ముక్కలపై పడ్డాడని విద్యార్థి ఆరోపించాడు. ఫలితాల్లో అవకతవకలపై చర్యలు తీసుకునే వరకు కదిలేది లేదంటూ విద్యార్థులు యూనివర్సిటీలో బైఠాయించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మాన్‌సూన్‌ టూర్‌కు ఐఆర్‌సీటీసీ ప్యాకేజీలు

సిటీలో ఇంటర్నేషనల్‌ బీర్‌ డే

వాన నీటిని ఒడిసి పట్టేందుకు..

వాన వదలట్లే!

మహానగరంలో సాధారణం కంటే తగ్గిన వర్షపాతం

'చెట్టు పడింది..కనపడటం లేదా'

స్వీట్‌ హౌస్‌లోకి దూసుకెళ్లిన కారు

కొత్త మున్సిపాలిటీల్లో పట్టాలెక్కని పాలన

గాంధీ మనవరాలిని కలిసిన కుప్పురాం

రోడ్లపై గుంతలు పూడుస్తున్నాం

వధువుకు ఏదీ చేయూత?

నేడు సెంట్రల్‌లో ఫ్రీ షాపింగ్‌!

సానా సతీష్‌ ఈడీ కేసులో కీలక మలుపు

అచ్చ తెలుగు లైవ్‌ బ్యాండ్‌

గుట్టుగా.. రేషన్‌ దందా!

అనుమతి లేని ప్రయాణం.. ఆగమాగం 

మహిళ దొంగ అరెస్టు!

గుత్తా పేరు ఖరారు చేసిన సీఎం కేసీఆర్‌

అదునుచూసి హతమార్చారు..  

గ్యాస్‌ ఉంటే.. కిరోసిన్‌ కట్‌

తీవ్రంగా కొట్టి..గొంతు నులిమి చంపాడు

‘మెదక్‌ను హరితవనం చేయాలి’

వరంగల్‌ మాస్టర్‌ ప్లాన్‌@2041

వరి పొలంలో చేపల వేట

జూపార్క్‌ వద్ద ప్రయివేట్‌ ట్రావెల్స్‌ బస్సు బోల్తా

పోలీస్‌స్టేషన్లకు డిజిటల్‌ అడ్రస్‌

ఈ శారద గానం ఎంతో మధురం..

శిశువును రూ. 20 వేలకు అమ్మడానికి సిద్ధపడింది

సిరిసిల్లకు రూ.1000 నాణేం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

వెనక్కి తగ్గిన సూర్య

దేవదాస్‌ కనకాలకు చిరంజీవి నివాళి

‘ఆ మాట వింటేనే చిరాకొస్తుంది’

‘కనకాల’పేటలో విషాదం

పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా ‘RDX లవ్’

దయచేసి వాళ్లను సిగ్గుపడేలా చేయకండి..!