ఈఎస్‌ఐ స్కాం; వెలుగులోకి కీలక అంశాలు!

3 Oct, 2019 14:43 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఈఎస్‌ఐ కుంభకోణంలో అవినీతి నిరోధక శాఖ అధికారుల దర్యాప్తులో మరో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. గడిచిన నాలుగేళ్ళలో రూ. 1000 కోట్ల మేర మందుల కొనుగోళ్లు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఏటా సుమారు రూ. 250కోట్ల మందులు కొనుగోలు చేసినట్లుగా ఆధారాలను సేకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 70 డిస్పెన్సరీల వద్ద తనిఖీలు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈఎస్‌ఐ కుంభకోణం దర్యాప్తులో భాగంగా.. పలు మెడికల్‌ ఏజెన్సీ కార్యాలయాల్లో కూడా ఇప్పటికీ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ స్కాంలో మొత్తం 8 మందిని అరెస్టు చేయగా, పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఇక దర్యాప్తులో భాగంగా బుధవారం ఓమ్ని మెడి ఉద్యోగి నాగరాజుల ఇంట్లో రూ. 46 కోట్ల నకిలీ ఇండెంట్లు దొరకడంతో అధికారులు దర్యాప్తును  మరింత ముమ్మరం  చేశారు. దొరికిన నకీలి ఇండెట్లపై పలువురు ఈఎస్‌ఐ ఉద్యోగుల సంతకాలు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. ప్రైవేటు వ్యక్తుల ఇళ్లతో పాటు పలు అధికారుల ఇళ్లలో కూడా తనిఖీలు నిర్వహించి ఈ రోజు లేదా రేపు మరికొంత మంది అరెస్టుకు ఏసీబీ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

తెలంగాణలో కొత్త మద్యం పాలసీ

హుజూర్‌నగర్‌లో గెలిచేది పద్మావతినే..

అందుకే బీజేపీలో చేరుతున్నా : వీరేందర్‌ గౌడ్‌

మరో మూడు వారాలు వర్ష గండం

పోలీస్ అకాడమీ  డైరెక్టర్ హాట్ కామెంట్స్.. 

టెక్నికల్‌ కళాశాలల్లో బయోమెట్రిక్‌

నిజామాబాద్‌ రూరల్‌ తహసీల్దార్‌ ఆత్మహత్య

సొంతింటికి గ్రహణం!

మాట కలిపి మాయ చేస్తారు

సీఎంతో మాట్లాడి అవసరమైన నిధులు

లక్ష్యం చేరని చంద్రఘడ్‌ ఎత్తిపోతల పథకం

భార్యాభర్తలపై సినిమాలు, సీరియళ్ల ప్రభావం

గిరి దాటని ‘ఖాకీ’లు

ఇన్నాళ్లకు మోక్షం.. సత్ఫలితాలిస్తున్న పవర్‌ వీక్‌

హార్మోనికా లవర్స్‌కి పదేళ్లు

సర్వం ‘మహిళ’మయం...

గాంధీ జయంతి రోజు మటన్‌ విక్రయం

దేశంలోనే ‘హరితహారం’ సరికొత్త రికార్డు

అదిగో సమ్మె... ఇదిగో బస్సు!

కొత్త జెడ్పీ.. నిధుల బదిలీ ఎలా?

ఆ స్థానం కోసం పోటాపోటీ ప్రయత్నాలు..

వాస్తు దోషం..! సీఐ పోస్టు ఖాళీ

దత్తతకు చట్టబద్ధత కరువు..

కాళేశ్వరంతో జీవనదిగా హల్దీవాగు

‘మంకీ గన్‌’తో కోతులు పరార్‌

'స్వచ్ఛ’ ర్యాంకులు: వరంగల్ 51, కాజీపేట స్టేషన్‌ 67

యాక‌్షన్‌ ప్లాన్‌ ఏమైనట్టూ ?

నాడు సిపాయి.. నేడు లిఫ్ట్‌బాయ్‌

బీజేపీకి చెక్‌ పెట్టేందుకే టీఆర్‌ఎస్‌కు మద్దతు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సెన్సార్‌ పూర్తి చేసుకున్న ‘చాణక్య’

తమన్నా కాదిక.. ‘సైరా’ లక్ష్మి

బిగ్‌బాస్‌: ఆ నలుగురిలో గెలిచేదెవరు?

తండ్రికి మర్చిపోలేని గిఫ్ట్‌ ఇచ్చిన రామ్‌చరణ్‌!

‘చరిత్ర మళ్లీ పుట్టింది.. చిరంజీవి అయ్యింది’

గోపీచంద్‌ ‘28’వ చిత్రం షురూ