ఐదు నిమిషాల్లో ముగిసిన సర్వసభ్య సమావేశం

29 Jan, 2015 12:22 IST|Sakshi

ఆదిలాబాద్ మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశం ఐదు నిమిషాల్లో ముగిసింది. గురువారం నిర్వహించిన సర్వసభ్య సమావేశం ఐదు నిమిషాల్లోనే ముగియడంతో ఆగ్రహించిన ప్రతిపక్షాలు కమిషనర్ నాగమల్లేశ్వరరావు చాంబర్‌కు వెళ్లి ఎజెండా పత్రాలు చింపేసి నిరసన తెలిపారు. అధికార టీఆర్‌ఎస్ పార్టీకి పూర్తి మెజారిటీ ఉండటంతో ప్రజా సమస్యలు చర్చించకుండానే వాయిదా వేశారని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన సభ్యులు నిరసన తెలిపారు.

 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా