నిజాం నిధుల్లో.. ఎవరికెంత!

4 Oct, 2019 08:17 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భారత్‌ సొంతమైన నిజాం నిధుల్లో ఎవరి వాటా ఎంత అన్నది ఆసక్తిగా మారింది. 1948లో అప్పటి నిజాం రాజు ఉస్మాన్‌ అలీఖాన్‌ హైదరాబాద్‌ స్టేట్‌ బ్యాంక్‌ నుంచి పాకిస్తాన్‌లోని బ్రిటీష్‌ హై కమిషనర్‌కు బదిలీ చేసిన రూ.3.5 కోట్లు భారత్, నిజాం వారసులవేనంటూ లండన్‌ హైకోర్టు తీర్పిచ్చిన విషయం తెలిసిందే. ఆ మొత్తం ప్రస్తుతం రూ.306 కోట్లకు చేరింది. ఉస్మాన్‌ అలీఖాన్‌ మనవడు, ఎనిమిదవ నిజాం ముకర్రంజా, ఆయన సోదరుడు ముఫకంజాతో పాటు భారత ప్రభుత్వానికి సైతం వాటా లభించనుంది.

భారత ప్రభుత్వానికి 70 శాతం, నిజాం వారసులకు 30 శాతం నిధులు వచ్చేందుకు అవకాశం ఉందని న్యాయ నిపుణులు అంటున్నారు. లండన్‌ హైకోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్లేందుకు పాకిస్తాన్‌కు 4 వారాల సమయం ఉంద. ఈ విషయమై నిజాం ఫ్యామిలీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ప్రతినిధి నజాఫ్‌ అలీఖాన్‌న్‌గురువారం మీడియాతో మాట్లాడుతూ, పాకిస్తాన్‌ అప్పీల్‌కు వెళితే సిద్ధంగా ఉన్నామని, లేనట్లయితే వచ్చే నిధుల్లో 4 భాగాలు చేయాలని తాము కోరుతున్నట్లు తెలిపారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

డంపింగ్‌ యార్డుల్లా పోలీస్‌ శిక్షణ కేంద్రాలు

యూనివర్సిటీల్లో డేటా బ్యాంక్‌

13 వరకు కలెక్టర్‌కు సెలవు మంజూరు

లిక్కర్‌.. లిక్విడ్‌ క్యాష్‌

రెండు నెలలు కాలేదు.. అప్పుడే..

‘డ్రంకెన్‌ డ్రైవ్‌’కి రూ. పది వేలు 

దేశాన్ని నడిపిస్తున్నది పట్టణ ప్రాంతాలే

బీజేపీలోకి వీరేందర్‌ గౌడ్‌ 

కాళేశ్వరం ముమ్మాటికీ వైఫల్యమే

బస్సొస్తదా.. రాదా?

పాలమూరు, డిండిలపై తీరు మార్చుకోని కర్ణాటక

‘కట్న వేధింపులకూ ఆధారాలు ఉండాలి’ 

స్కందమాతగా జోగుళాంబ 

అవినీతి తిండి తిందాం రండి!

నిజామాబాద్‌ రూరల్‌ తహసీల్దార్‌ ఆత్మహత్య

హౌ గురుకుల వర్క్స్‌?

‘జీవన శైలి మార్చుకోవాలి’

నాలుగు నెలలు.. ఆరు రాళ్లు

నీళ్లు, నిధులే ఎజెండా

చర్చలు విఫలం.. ఎల్లుండినుంచి ఆర్టీసీ సమ్మె

తెలంగాణ దేశానికే ఆదర్శం : కేటీఆర్‌

‘హుజుర్‌నగర్‌’పై ఈసీకి బీజేపీ ఫిర్యాదు

ఈనాటి ముఖ్యాంశాలు

సమ్మెకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

తెలంగాణలో కొత్త మద్యం పాలసీ

ఈఎస్‌ఐ స్కాం; వెలుగులోకి కీలక అంశాలు!

హుజూర్‌నగర్‌లో గెలిచేది పద్మావతినే..

అందుకే బీజేపీలో చేరుతున్నా : వీరేందర్‌ గౌడ్‌

మరో మూడు వారాలు వర్ష గండం

పోలీస్ అకాడమీ  డైరెక్టర్ హాట్ కామెంట్స్.. 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హీరోయిన్‌ అంజలిపై ఫిర్యాదు

చాలు.. ఇక చాలు అనిపించింది

ఇంకెంత కాలం?

గోపీచంద్‌ అభిమానులు గర్వపడతారు

కేరాఫ్‌ బ్లెస్సింగ్‌!

ఓ చిన్న తప్పు!