ఏజెంట్‌ చేతిలో మోసపోయిన జగిత్యాల వాసి

12 Nov, 2019 10:19 IST|Sakshi
జగిత్యాల వాసిని ఓదారుస్తున్న సురేష్‌

గల్ఫ్‌నుంచి తిరిగి వచ్చిన కిష్టయ్య

ఇంటికి వెళ్లేందుకు చార్జీలు లేక ఇబ్బందులు  

రెండు రోజులుగాఎయిర్‌పోర్టులోనే..

టీఆర్‌ఎస్‌ నేత చొరవతో స్వస్థలానికి

శంషాబాద్‌: ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి ఏజెంట్‌ చేతిలో మోసపోయిన ఓ బాధితుడు ఎట్టకేలకు హైదరాబాద్‌కు తిరిగొచ్చాడు. అయితే, ఇంటికి వెళ్లేందుకు కనీస చార్జీలు లేకపోవడంతో రెండురోజులు ఎయిర్‌పోర్టులోనే తిండితిప్పలు లేకుండా పడిఉన్నాడు. జగిత్యాలకు చెందిన కిష్టయ్య నెలల కిందట ఏజెంట్‌కు రూ.50వేలు చెల్లించి దుబాయికు వెళ్లాడు. అక్కడ రెండు నెలలపాటు కూలిపని చేశాడు. ఈ సమయంలో ఏజెంట్‌కు సంబంధించిన వ్యక్తులు అతడి పాస్‌పోర్టు, వీసాలతో పాటు పనిచేసిన డబ్బులు కూడా తీసుకున్నారు. పాస్‌పోర్టు, వీసా లేకుండా తిరగడంతో అక్కడి ప్రభుత్వం అతడిని మూడునెలల పాటు జైలులో ఉంచింది. అక్కడి ఇండియన్‌ ఎంబసీ అధికారులు అతను పనిచేసిన కంపెనీ నుంచి టికెట్‌ ఇప్పించి హైదరాబాద్‌కు పంపారు. రెండురోజుల కిందట శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్న కిష్టయ్య వద్ద ఇంటికి వెళ్లేందుకు కనీస చార్జీలు కూడా లేకపోవడంతో ఎయిర్‌పోర్టు లాన్‌లోనే కాలం వెళ్లదీసాడు. సమాచారం తెలుసుకున్న ఊట్‌పల్లికి చెందిన టీఆర్‌ఎస్‌ నేత రాచమల్ల సురేష్‌ అతడికి భోజనం పెట్టించి ప్రయాణ చార్జీలు అందజేయడంతో అతడు జగిత్యాల బయలుదేరాడు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మంత్రి దయాకర్‌రావు ఇంటి ముట్టడి..

మొట్టమొదటి దుర్ఘటన

‘బండ’పై బాదుడు

తహసీల్దార్‌ న్యాయం చేయడం లేదు..ఉరేసుకుంటున్నా!

రామప్ప’ ఇక రమణీయం

నీరా స్టాల్‌తోపాటు తెలంగాణ వంటకాల ఫుడ్‌కోర్టు

చట్టవిరుద్ధంగా ప్రకటించలేం.. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు 

మా ఇబ్బందులు పట్టవా?

అద్భుతాల కోసం ప్రాజెక్టులు కట్టొద్దు

మృత్యుంజయుడిగా నిలిచిన లోకోపైలట్‌

ఆర్టీసీ సమ్మె : బస్‌పాస్‌లతో లాభం ఉండదని..

ఆర్టీసీ సమ్మె : కత్తెర పట్టిన కండక్టర్‌

హైదరాబాద్‌ టు వరంగల్‌.. ఇండస్ట్రియల్‌ కారిడార్‌

దేశవ్యాప్తంగా మిషన్‌ ‘భగీరథ’

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు విద్యార్థుల మృతి

ఫీ‘జులుం’పై చర్యలేవీ..?

తెలంగాణలో ఏదో ‘అశాంతి’ : రేవంత్‌రెడ్డి

ఇష్టం మీది...పుస్తకం మాది!

కాచిగూడ వద్ద ప్రమాదం.. పలు రైళ్ల రద్దు 

ఇండియా జాయ్‌తో డిజిటల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఊతం

పట్టాలెక్కని ‘టీకాస్‌’!

ప్రమాదానికి మానవ తప్పిదమే కారణమా?

కాచిగూడ స్టేషన్‌లో రెండు రైళ్లు ఢీ

కారు బోల్తా, ఇంజనీరింగ్‌ విద్యార్థులు మృతి

కాచిగూడ రైల్వే ప్రమాద సీసీ టీవీ దృశ్యాలు

మరో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి హైదరాబాద్ వేదిక

ఈనాటి ముఖ్యాంశాలు

గవర్నర్‌ ముందుకు గాయపడ్డ మహిళలు!

లోకో పైలెట్‌కు తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

విజయ్‌ దేవరకొండకు మరో చాలెంజ్‌

హీరోయిన్‌ పెళ్లి; అదరగొట్టిన సంగీత్‌

విజయ్‌కి ఆశలు రేపుతున్న ప్రశాంత్‌ కిషోర్‌

మోసం చేసిన వ్యక్తి ఎవరన్నది పుస్తకంలో..

ఆశ పెట్టుకోవడం లేదు

మామ వర్సెస్‌ అల్లుడు