సర్జిపూల్‌ లీకేజీలకు మరమ్మతు

22 Apr, 2019 02:43 IST|Sakshi
సర్జిపూల్‌లోకి దిగుతున్న గజ ఈతగాళ్లు

ధర్మారం(ధర్మపురి): కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని ప్యాకేజీ 6లో భాగంగా పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మేడారం వద్ద నిర్మించిన సర్జిపూల్‌లో షట్టర్స్‌ వద్ద ఏర్పడిన ఎయిర్‌గ్యాప్‌ లీకేజీలను విశాఖకు చెందిన గజ ఈతగాళ్లు సరిచేస్తున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి విడుదల చేసిన నీటిని వేంనూర్‌ జీరో పాయింట్‌ నుంచి గ్రావిటీ కెనాల్‌ ద్వారా టన్నెల్‌ నుంచి తరలించి మేడారం సర్జిపూల్‌ను నింపారు. సర్జిపూల్‌ పూర్తి కెపాసిటీ 37 మీటర్లు కాగా 19 మీటర్ల వరకు నీటితో నింపారు. జీరోపాయింట్‌ నుం చి సర్జిపూల్‌ వరకు సమస్యలు లేకుండా నీరు చేరింది.  సర్జిపూల్‌ వద్ద ఏర్పాటు చేసిన 7 మోటార్ల వద్ద ఎయిర్‌గ్యాప్‌లు ఏర్పడి లీకేజీ అవుతోంది. దీనిని గమనించిన ఇంజనీరింగ్‌ అధికారులు విశాఖకు చెందిన గజ ఈతగాళ్లు అయిన నిపుణులతో లీకేజీలు సరిచేస్తున్నారు. 

24న వెట్‌ రన్‌ : ఈఈ శ్రీధర్‌ 
ఈ నెల 24న సర్జిపూల్‌ మోటార్లతో వెట్‌రన్‌ చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని కాళేశ్వరం ప్రాజెక్టు ఈఈ నూనె శ్రీధర్‌ తెలిపారు. జీరో పాయింట్‌ నుంచి సర్జిపూల్‌ వరకు సక్రమంగానే ఉందన్నారు. 24న ఉదయం మొదటి పంప్‌ ద్వారా వెట్‌రన్‌ చేసిన తరువాత, సాయంత్రం రెండోపంప్‌ ద్వారా వెట్‌రన్‌ నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.  

అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటాం  
నీటి కిందిభాగంలో పనులు చేస్తున్న క్రమంలో ఈతగాళ్లకు ఎలాంటి ప్రాణాపాయం లేకుండా చర్యలు తీసుకుంటాం. నీటిలోకి దిగే మాస్కులు ధరిస్తాం. ఆక్సిజన్‌ సిలిండర్‌ వినియోగిస్తాం.  
– అక్షిత్, గజ ఈతగాళ్ల ఇన్‌చార్జి 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘ప్రాంతీయ పార్టీలను భయపెట్టేందుకే..’

అవతరణ వేడుక ఏర్పాట్ల పరిశీలన

చంద్రబాబుది బిల్డప్‌: పొంగులేటి

2న అమరుల ఆకాంక్షల దినం

‘వాస్తవాలకతీతంగా ఎగ్జిట్‌ ఫలితాలు’

23, 24 తేదీల్లో విజయోత్సవాలు

సంస్కరణలకు ఆద్యుడు రాజీవ్‌

మళ్లింపు జలాలపై కేంద్రం హ్యాండ్సప్‌!

డీజిలే అసలు విలన్‌...

పార్ట్‌–బీ భూములకు మోక్షమెప్పుడో?

‘సింగరేణియన్స్‌ హౌస్‌’ నిధుల దుర్వినియోగం

కాంగ్రెస్‌ పార్టీలో కోవర్టులు

రైతులను ముంచడమే లక్ష్యంగా..

కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి 

జూన్‌ 8, 9 తేదీల్లో చేపమందు 

‘రూపాయికే అంత్యక్రియలు’ భేష్‌ 

తల్లాడ అడవిలో చిరుత సంచారం 

రాష్ట్ర అప్పులు 1,82,000 కోట్లు

వేతనం ఇస్తేనే ఓటు

రాళ్లలో రాక్షస బల్లి!

అప్రమత్తంగానే ఉన్నాం: సీఎస్‌

తయారీరంగంలో ఇది మన మార్కు!

రవిప్రకాశ్‌ కోసం మూడు బృందాలు 

హైదరాబాద్‌లో భారీ వర్షం..!

చెక్ బౌన్స్ .. రూ.కోటి జరిమానా..!

కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత

ప్రెస్‌క్లబ్‌లో ఫైటింగ్‌..!

‘ఓటమి తర్వాత ఏపీ ప్రజల్ని తిట్టకండి’

కౌంటింగ్‌ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌

పాలమూరు రైతులపై కేసీఆర్‌ సవతి ప్రేమ!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నాది యావరేజ్‌ బ్రెయిన్‌

55 ఏళ్ల సురేశ్‌ ప్రొడక్షన్స్‌.. బేబి లుక్‌

యాక్షన్‌ థ్రిల్లర్‌

సర్‌ప్రైజ్‌ వచ్చేసింది

నారాయణమూర్తి అరుదైన వ్యక్తి – చిరంజీవి

మూర్తి కోసమే ఫంక్షన్‌కి వచ్చా : చిరంజీవి