‘ఆర్టీసీ కార్మికులకు ప్రజల మద్దతు ఉంది’

16 Oct, 2019 16:44 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు అంతర్జాతీయ రోడ్డు రవాణా సమన్వయ కమిటీ కన్వీనర్ కేకే దివాకరన్‌, అన్‌ భజిగన్‌, ఇతర జాతీయ నేతలు బుధవారం మద్దతు తెలిపారు. అనంతరం కేకే దివాకరన్‌ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పద్దతిలో చేస్తున్న ఆర్టీసీ కార్మికులు సమ్మెకు మద్దతు ఇస్తున్నామని తెలిపారు. ఆర్టీసీ కార్మికులకు ప్రజల మద్దతు ఉందని అన్నారు. ఈ నెల 19న తెలంగాణ బంద్‌ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావంగా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. బంద్‌తో కూడా ప్రభుత్వం స్పందించకుంటే తమ తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని పేర్కొన్నారు. 

ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ.. సమ్మెకు జాతీయ యూనియన్లు మద్దతు తెలిపాయని అన్నారు. 12వ కోజు సమ్మె ఉధృతంగా సాగుతోందని, సమ్మెలో పాల్గొంటున్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం వేసే వలలో ఎవరు పడవద్దని ఆశ్వత్థామరెడ్డి కోరారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఉపరాష్ట్రపతితో భేటీ కానున్న చిరంజీవి

హుజూర్‌నగర్‌లో రేపు సీఎం కేసీఆర్‌ ప్రచారం

ఆర్టీసీ ఆస్తుల వివరాలడిగిన గవర్నర్‌ !

ఆర్టీసీ సమ్మెకు టీఈఏ పూర్తి మద్దతు

‘కేసీఆర్‌కు 40 సార్లు మొట్టికాయలు’

12వ రోజు కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె

ప్రగతి భవన్‌ వద్ద ఉద్రిక్తత

మహబూబ్‌నగర్‌లో రైతుబంధు కొందరికే..!

కేసీఆర్‌ ఫాంహౌజ్‌లో కానిస్టేబుల్‌ ఆత్మహత్య

నిను వీడని నీడను నేనే..

‘ఆటో’ మెటిక్‌గా లైన్‌లోకి వచ్చేస్తాడు..

దసరాకు పుట్టింటికి పంపించి.. ప్లాన్‌కు తెర తీశాడు

ఆర్టీసీ సమ్మె; కార్మికులకు ఊరట

బిడ్డలంటూ సైకోలా కక్ష సాధింపా..

సీతారాముడిని వదిలేసి.. లక్ష్మణుడిని మాత్రం..

టెండర్లకు మిగిలింది ఒక్క రోజే..  

బియ్యం ‘నో స్టాక్‌...!

ఆర్టీసీ సమ్మె: ‘డేంజర్‌’ డ్రైవర్స్‌!

ఔటర్‌పై ‘వన్‌వే’ కష్టాలు

బాహుబలి.. జలధారి..

స్విస్‌... స్వీట్‌ మెమొరీస్‌

కత్తులతో ఒకరిపై ఒకరు దాడి

మద్యం దుకాణాలపై ఆంధ్ర వ్యాపారుల ఆసక్తి 

మనవరాలికి ప్రేమతో.. మిద్దె తోట

కాటారంలో 'మావో' కరపత్రాల కలకలం

పంచాయతీ కార్మికుల కష్టానికి ఫలితం  

అమావాస్య ..  అన్నదానం

అడవికి అండగా..

ఆ ఊరు నుంచి 12 మంది డాక్టర్లు

సూసైడ్‌ స్పాట్‌గా మారిన గోదావరి బ్రిడ్జి.!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అల్కహాలిక్‌ కామెంట్లపై శృతి వివరణ

‘రొమాంటిక్’లో రమ్య‌కృష్ణ‌

అలాంటి సినిమాలు ప్రభాస్‌ అన్నే చేయాలి..

బిగ్‌బాస్‌: ‘నువ్వు ఏడిస్తే నేను వెళ్లిపోతా!’

బిగ్‌బాస్‌: ఏడ్చేసిన వితిక, ధైర్యం చెప్పిన ఆమె!

నేటి నుంచి అంతర్జాతీయ చిత్రోత్సవాలు