సినీ నిర్మాత అల్లు అరవింద్‌ ఔదార్యం

22 May, 2019 08:44 IST|Sakshi

బంజారాహిల్స్‌: మండుటెండల్లో రోడ్లపై విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్‌ పోలీసులు, లా అండ్‌ ఆర్డర్‌ పోలీసుల దాహార్తిని తీర్చేందుకు సినీ నిర్మాత అల్లు అరవింద్, హీరో అల్లు అర్జున్‌ ముందుకొచ్చారు. ఖర్చుకు వెనుకాడకుండా నాణ్యమైన మజ్జిగను తయారు చేయించి, ప్రతిరోజూ 300 బాటిళ్ల చల్లటి మజ్జిగను పోలీసులకు పంపిణీ చేస్తున్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజగుట్ట, ఎస్‌ఆర్‌నగర్, సైఫాబాద్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్, లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులకు బాటిళ్లను అందజేస్తున్నారు. ‘అల్లు ఎంటర్‌టైన్‌మెంట్స్‌’ పేరుతో ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఎండాకాలం పూర్తయ్యే వరకు మజ్జిగ పంపిణీ చేస్తామని నిర్వాహకులు తెలిపారు.  

 ట్రాఫిక్‌ పోలీసులకు మజ్జిగ బాటిళ్లు అందజేస్తున్న నిర్వాహకులు  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రతి పశువుకూ ఆరోగ్యకార్డు

రెవెన్యూ ప్రక్షాళన!

కన్నూరులో కన్నాలెన్నో!

కుర్చీలాట

హన్మకొండలో ఘోరం : 9 నెలల పసికందుపై..

గుత్తాధిపత్యానికి చెక్‌

మూడో టీఎంసీకి ‘పైప్‌లైన్‌’ క్లియర్‌

సంరక్షణే సవాల్‌!

కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుదోవ పట్టించొద్దు 

చదవడం.. రాయడం!

వసూళ్ల ఆగలే

ఇక సెన్సెస్‌–2021

సారూ.. చదువుకుంటా! 

విదేశాలకూ దైవ ప్రసాదం 

గుట్కాపై నిషేధమేది? 

పార్లమెంటులో ‘జై తెలంగాణ’

మరో 4 రోజులు సెగలే..

మందులు కావాలా నాయనా!

బాధ్యత ఎవరిది..?

ప్రియుడి ఇంటి ఎదుట మౌన పోరాటం

అభివృద్ధి జాడేది

రైతుకు భరోసా

వేగానికి కళ్లెం

జీఎస్‌టీ తగ్గినా ప్రేక్షకులకు ఫలితం సున్నా

‘విత్తు’కు ఉరుకులు.. 

హరితోత్సవం 

బతికున్నంత వరకు కాంగ్రెస్‌లోనే ఉంటా 

ఏఎస్‌ఐ వీరంగం

నేడు టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశం 

2,3 తడులతో సరిపోయేలా..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రెక్కల సివంగి

ఏడేళ్లుగా ఇదే ఫిట్‌నెస్‌తో ఉన్నా!

ఫ్లాప్ డైరెక్టర్‌తో సాయి ధరమ్‌ తేజ్‌!

‘ఆమె నరకంలో ఉంది.. సాయం చేయలేకపోతున్నాం’

నా సక్సెస్‌ భిన్నం బాస్‌

లిప్‌లాక్‌కు ఓకే కానీ..