దీక్షాంత్‌ పరేడ్‌కు హాజరవనున్న అమిత్‌ షా

22 Aug, 2019 20:27 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ నేషనల్‌ పోలీస్‌ అకాడమీలో ఈ నెల 24న(శనివారం) 70వ బ్యాచ్‌ ఐపీఎస్‌ ప్రొబేషనర్ల దీక్షాంత పరేడ్‌ జరగనుందని డైరెక్టర్‌ అభయ్‌ తెలిపారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పాల్గొని గౌరవ వందనం స్వీకరిస్తారని పేర్కొన్నారు. గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ఈ బ్యాచ్‌లో 92 మంది ఆఫీసర్లు శిక్షణ పొందారని, వీరిలో 12 మంది మహిళలు ఉన్నారని తెలిపారు. వీరిలో తెలంగాణ కేడర్‌కు ముగ్గురు ప్రొబేషనర్లు ఎంపికైనట్లు తెలిపారు. శిక్షణ పొందిన 11 మంది విదేశీ ఆఫీసర్లలో ఆరుగురు భూటన్‌, ఐదుగురు నేపాల్‌ పోలీస్‌ ఆఫీసర్లు ఉన్నారన్నారు.  

ఈ బ్యాచ్‌లో ఉత్తమ ప్రొబెషనర్‌గా పురుషుల విభాగంలో తెలంగాణ కేడర్‌కు చెందిన గౌష్‌ ఆలమ్‌, మహిళల విభాగంలో రాజస్తాన్‌ కేడర్‌కు చెందిన రిచా తోమర్‌లు ఎంపికైనట్లు అభయ్‌ వెల్లడించారు. ఉత్తమ ఆల్‌రౌండ్‌ ప్రొబెషనర్‌గా ఎంపికైన గౌష్‌ ఆలమ్‌ ప్రధాన మంత్రి బేటన్‌, హోంమంత్రి రివాల్వర్‌ అందుకుంటారని తెలిపారు. ప్రొబేషనర్లు ఎక్కువ శాతం సామాన్య కుటుంబాలకు చెందిన వారని, ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ వారు ఐపీఎస్‌ ఆఫీసర్లుగా కఠోర శిక్షణ పూర్తి చేసుకున్నారని అభయ్‌ తెలిపారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఈనాటి ముఖ్యాంశాలు

కేసీఆర్‌కు స్పష్టమైన పాలసీ లేదు

ఆక్టోపస్‌ పోలీసుల వీరంగం, ఫిర్యాదు

లవ్లీ లక్డీకాపూల్‌

పునరావాసానికి చర్యలు ఎట్టకేలకు షురూ..

ప్రాణాలు పోయినా భూములు ఇవ్వం.. 

బీ కేర్‌ఫుల్‌...డబ్బులు ఊరికేరావు

మట్టిగణపతుల పంపిణీకి పీసీబీ శ్రీకారం..

రేషన్‌ షాపుల్లో నయా దందా!

‘నిమ్స్‌’ ప్రతిష్టపై నీలినీడలు

నిమజ్జనానికి 26 స్పెషల్‌ చెరువులు

అత్యాచార నిందితుడి అరెస్టు

ఆద్యంతం.. ఆహ్లాదం

శాంతించిన గోదారమ్మ

ఈ చదువులు ‘కొన’లేం!

వనరులు ఫుల్‌.. అవకాశాలు నిల్‌

గేట్‌ వే ఆఫ్‌ అమెరికా.. అమీర్‌పేట

జాడలేని ఫ్లోరైడ్‌ పరిశోధన కేంద్రం

అయ్యో గిట్లాయె..!

అడవి ‘దేవుళ్ల పల్లి’

ముంబయి రైలుకు హాల్టింగ్‌

ఆర్టీసీ బస్సు నడిపిన ఎమ్మెల్యే

దసరాకు ‘ఐటీ టవర్‌’

అధ్యయనం తర్వాతే ఎయిర్‌ పోర్టు !

పొలం పనుల్లో ఎమ్మెల్యే బిజీ

పెన్‌గంగను తోడేస్తున్నారు.. 

ప్లాస్టిక్‌ వాడబోమని ఒట్టేశారు..

మారుతి ఏమయ్యాడు..?

బీజేపీ లేకుంటే కవిత  ఎలా ఓడారు?: కిషన్‌రెడ్డి 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రాజ్‌తరుణ్‌ కారు కేసు: కార్తీక్‌ రూ.3లక్షలకు బేరం

జాన్వీ కపూర్‌ ఎందుకు రాలేదు!?

రాజ్‌తరుణ్‌ కేసులో కొత్త ట్విస్ట్‌

‘ఇరగ’ దీసిన పునర్నవి.. ‘జిగేల్‌’మనిపించిన అషూ

అక్కీ సో లక్కీ..

చిరుకు చిరుత విషెస్‌