వాగు దాటి.. వైద్యం అందించి..!

23 Aug, 2019 12:07 IST|Sakshi

సాక్షి, కెరమెరి(ఆసిఫాబాద్‌) : ఇటీవల కురుస్తున్న వానలకు పొంగిపొర్లుతున్న వాగులను సైతం లెక్కచేయకుండా వైద్య సిబ్బంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామ పంచాయతీలకు చెందిన సుమారు 30కు పైగా గ్రామాలు వాగు అవతల ఉండడంతో ఈ కష్టాలు నిత్యం తప్పడం లేదని సిబ్బంది వాపోతున్నారు. కెరమెరి ప్రాథమిక కేంద్రం ఆధ్వర్యంలో ఏఎన్‌ఎం సుమలత, హెల్త్‌ అసిస్టెంట్లు వసంత్, శత్రుఘన్‌ గురువారం మండలంలోని కరంజివాడ వాగును దాటి వైద్య సేవలిందించారు. నడుము వరకు నీళ్లు ఉన్నప్పటికీ లెక్క చేయకుండా ఆంద్‌గూడ, గోండ్‌ కరంజివాడ, పెద్ద కరంజివాడ గ్రామాలకు వెళ్లి 150 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆరుగురి రోగుల నుంచి రక్త పూతలు సేకరించారు. నలుగురి గర్భవతులకు పరీక్షలు నిర్వహించి మాత్రలు అందించారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అంబులెన్స్‌..ఫిట్‌‘లెస్‌’!

అక్రమ వధ!

కొందరికే రైతుబంధు..

తళుకులపై మరకలు!

ఇదీ..అడవేనా?

భరోసా!

ప్రహసనంగా డిగ్రీ ప్రవేశాలు

తెరపైకి ముంపు గ్రామాల ఉద్యమం

శభాష్‌.. హిమేష్‌

చక్కెర్లు కొట్టిన ‘యురేనియం అలజడి’

డెంగీ బూచి..కాసులు దోచి!

మహాగణపతిం.. సప్తవర్ణ శోభితం

బురిడీ బాబాలకు దేహశుద్ధి

డిజిటల్‌ వైపు జీపీలు

నీరూ.. నిప్పు!

ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోరా..  

నడిచే కారులో అకస్మాత్తుగా మంటలు

ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించారని శిక్ష

సొంతింటికి కన్నం వేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులు

రైతుల ఆందోళన ఉధృతం

వేలం రాబోతోంది..!

మోసాలు.. అప్పులతో జల్సాలు..చివరికి..

‘చీకట్లు’  తొలగేనా..? 

స్టాండింగ్‌ కమిటీలో సమప్రాతినిధ్యం

ప్రమాదపుటంచున పర్యాటకులు

యువత చెంతకే ఉద్యోగాలు..

కొరతే లేకుంటే.. బందోబస్తు ఎందుకో?

నాడు సామాన్యులు.. నేడు అసామాన్యులు

మళ్లీ పూటకూళ్ల ఇళ్లు !

ఆలో‘చించే’ పడేశారా?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘కౌసల్య కృష్ణమూర్తి’ మూవీ రివ్యూ

డీ సేవలతో పైరసీని అరికట్టొచ్చు

రాజ్‌ తరుణ్‌ యాక్సిడెంట్‌ కేసులో ట్విస్ట్‌ 

టెక్నాలజీ మాయ

కిలాడి నంబర్‌ 4

ఒక దైవరహస్యం