మరో బాహుబలి మోటార్‌ వెట్‌రన్‌ సక్సెస్‌

13 Aug, 2019 03:19 IST|Sakshi

రామడుగు (చొప్పదండి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన లక్ష్మీపూర్‌ పంపుహౌస్‌ (గాయత్రి)లో నీటి పారుదల శాఖ అధికారులు సోమవారం రాత్రి 9.15 గంటలకు 4వ బాహుబలి విద్యుత్‌ మోటార్‌ వెట్‌రన్‌ను విజయవంతంగా నిర్వహించారు. ఆదివారం సాయంత్రం అధికారులు ఇక్కడ 5వ బాహుబలి మోటార్‌కు విజయవంతంగా వెట్‌రన్‌ నిర్వహించిన విషయం తెలిసిందే.

సోమవారం మధ్యాహ్నం 4వ మోటార్‌ వెట్‌రన్‌కు ఏర్పాట్లు చేసుకున్న అధికారులు కొన్ని సాంకేతిక సమస్యలు రావడంతో వాటిని పూర్తి స్థాయిలో పరిష్కరించారు. అనంతరం రాత్రి వెట్‌రన్‌ నిర్వహించారు. రాష్ట్ర సాంకేతిక సలహాదారు పెంటారెడ్డి స్విచ్‌ఆన్‌ చేసి మోటార్‌ను ప్రారంభించారు. ఈ వెట్‌రన్‌ కార్యక్రమంలో ఈఎన్‌సీ నల్లా వెంకటేశ్వర్లు, ఈఈ నూనె శ్రీధర్, డీఈఈ గోపాలకృష్ణ, ఏఈఈలు సురేశ్, రమేశ్, శ్రీనివాస్‌ ఇతర సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. దాదాపు గంటపాటు ఈ వెట్‌రన్‌ను నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్లేటు మారిస్తే.. ఫేట్‌ మారిపోద్ది!

త్వరలో కానిస్టేబుల్‌ ఫలితాలు

టెన్త్‌ కోసం టైం టేబుల్‌

కృష్ణమ్మ పరవళ్లు!

‘మేఘా’ వండర్‌

కొత్త అధ్యాయాన్ని లిఖిస్తాం

ఈనాటి ముఖ్యాంశాలు

రాయలసీమ అభివృద్ధికి సహకరిస్తాం : కేసీఆర్‌

నాగార్జున సాగర్‌ డ్యామ్‌ వద్ద విషాదం

‘గోవుల మృతి వెనుక కుట్రకోణం’

కరీంనగర్‌లో 'అతడు' సీన్‌ రిపీట్‌

అత్తివరదరాజు స్వామిని దర్శించుకున్న కేసీఆర్‌

కాళేశ్వరం ప్రాజెక్టులో మరో ఘట్టం 

తాళం వేసిన ఐదిళ్లల్లో చోరీ

పంద్రాగస్టుకైనా అందేనా?

తరలిపోయిన వజ్ర బస్సులు

మాటలతోనే మభ్యపెడుతున్నారు..

మళ్లీ బడికి..

సిద్దిపేట.. ఆలయాల ఖిల్లా   

కమలం గూటికి మోత్కుపల్లి?

భర్త ఇంటిముందు భార్య దీక్ష

ఇదిగో బహుమతి..  

ఏళ్లుగా.. ఎదురుచూపులే

కృష్ణా ఉగ్రరూపం.. సాగర్‌ గేట్ల ఎత్తివేత

ఏం జరుగుతోంది..?

సాహో.. బాహుబలి

జలపాతం.. జరభద్రం

హెల్మెట్‌ మస్ట్‌

పౌచ్‌ మార్చి పరారవుతారు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

క్రేజీ కాంబినేషన్‌

ఎవరి సలహాలూ వినొద్దన్నారు

సినిమా గురించి ప్రేక్షకులే మాట్లాడతారు

నేనొచ్చేశా!

ఎంత ఖర్చుపెట్టినా ఆ పేరు రాదు

ట్రాప్‌లో పడేస్తారు