‘కేక్‌’ బాధితుల ఇంట మరో విషాదం

12 Sep, 2019 08:19 IST|Sakshi
మృతదేహం వద్ద రోదిస్తున్న బంధువులు

మృతి చెందిన రాంచరణ్‌ తాతమ్మ

సాక్షి, సిద్దిపేట: కుటుంబంలో ఇద్దరు మృతి చెందిన వారం రోజులు గడవక ముందే ఆ ఇంట మరో విషాదం జరిగిన ఘటన కొమురవెల్లి మండల పరిదిలోని అయినాపూర్‌ గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గత బుధవారం రాత్రి పుట్టిన రోజు కేక్‌ తిని ఇస్తారిగల్ల రవీందర్, కుమారుడు రాంచరణ్‌లు మృతి చెందగా రవీందర్‌ భార్య నాగలక్ష్మి, కూతురు పూజితలు తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే... ఇదిలా ఉండగా గత కొంత కాలంగా అనారోగ్యంతో బాదపడుతున్న నాగలక్ష్మి నాన్నమ్మ(రాంచరణ్‌ తాతమ్మ) కర్రొల్ల బాలవ్వ(84) బుధవారం ఉదయం మృతి చెందింది. దీంతో ఆ కుటుంబంలో మరో విషాదం నెలకొంది. నాగలక్ష్మి ఆరోగ్య పరిస్ధితుల దృష్ట్యా భర్త, కుమారుడు మృతి చెందినట్లు తెలియని నాగలక్ష్మికి నాన్నమ్మ మృతి విషయం కూడా చెప్పకుండా గోప్యంగా ఉంచినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. 

చదవండి: పుట్టినరోజు కేక్‌లో విషం!

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అందరి చూపు మరియపురం వైపు..!

పుస్తకాలు, టవల్స్‌ ఇవ్వండి..: మంత్రి

ఫేస్‌బుక్‌ బురిడీ

లైవ్‌ అప్‌డేట్స్‌: కదిలిన బాలాపూర్‌ గణేశుడు

‘గులాబీ’ ముఖ్య నేతలకు ఫోన్‌

కశ్మీర్‌ టు కన్యాకుమారికి సైకిల్‌యాత్ర 

తీరనున్న యూరియా కష్టాలు

ఆర్థిక స్థితి కంటే ఆవు సంగతే ముఖ్యం: అసద్‌

చలానా.. కోట్లు..సాలీనా!

‘రైతులను మోసం చేసి అధికారంలోకి వచ్చారు’

‘ఎరువుల కొరత లేదు’

పోరాటాలకు సిద్ధం కావాలి

ఆర్థిక మాంద్యం పేరుతో కేసీఆర్‌ ఎత్తుగడ: భట్టి

దుష్పచారాన్ని తిప్పికొట్టాలి

మోసపోయి.. మోసం చేసి..

కనీసం.. పిల్లనివ్వడం లేదు

డ్రాపౌట్స్‌కు చెక్‌!

అంకితభావంతో పనిచేయాలి 

నిఘా నీడన నిమజ్జనం

పార్టీ బలోపేతమే లక్ష్యం

బడిపిల్లలకు ‘ఈ–మ్యాగజైన్‌’

మండలి చైర్మన్‌గా గుత్తా

కేసీఆరే మా నేత..

హీటెక్కిన ఆర్టీసీ.. సమ్మె రూటులో

ఇంట్లో ఫైట్‌.. బయట టైట్‌

కేటీఆర్‌తో అమెరికా కాన్సుల్‌ జనరల్‌ భేటీ

మున్సిపల్‌ ఎన్నికల విచారణ వాయిదా

ఈనాటి ముఖ్యాంశాలు

ఎలాంటి రూమర్స్‌ క్రియేట్‌ చేయొద్దు

రేపు జంట నగరాలకు సెలవు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రాఘవ లారెన్స్‌ పేరుతో మోసం

అసిన్‌ కూతురి ఫొటో వైరల్‌

మరింత యవ్వనంగా..

రాకుమారుడు ఉన్నాడు

నా సినిమాల్లో మార్షల్‌ బెస్ట్‌

మరో టాక్‌ షో