డీజేలు,డ్యాన్స్‌లు మన సంస్కృతి కాదు..

6 Sep, 2019 14:53 IST|Sakshi

ప్రశాంత వాతావరణంలో గణేష్‌ ఉత్సవాలు నిర్వహించాలి

భాగ్యనగర్‌ ఉత్సవ సమితి జనరల్‌ సెక్రటరీ భగవంతరావు 

సాక్షి, హైదరాబాద్‌: గణేష్‌ మండలపాల వద్ద డీజేలు, సినిమా పాటలు, డ్యాన్స్‌లు మన సంస్కృతి కాదని..ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించుకోవాలని భాగ్యనగర్‌ ఉత్సవ సమితి  ప్రధాన కార్యదర్శి భగవంతరావు పిలుపునిచ్చారు. దేశ,దైవ భక్తిని పెంపొందించేందుకు గణేష్‌ ఉత్సవాలు దోహదపడాలని ఆకాంక్షించారు. అనంత చతుర్దశి రోజున మాత్రమే గణేష్ నిమజ్జనం చేయాలన్నారు. ఉత్సవాల సందర్భంగా సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసుకోవడంతో పాటు.. చిన్నారుల్లో ఉన్న నైపుణ్యాలను వెలికి తీసేందుకు ఆరోగ్యకరమైన పోటీలు నిర్వహించాలన్నారు. మనమంతా ఒక్కటి కావాలనే సందేశం ఇవ్వడం కోసం జలియన్‌ వాలాబాగ్‌ ఉదంతాన్ని గణేష్‌ ఉత్సవాల్లో జ్ఞాపకం చేసుకోవాలని కోరారు. ప్లాస్టిక్‌ రహిత,స్వచ్ఛత,శుభ్రత గణేష్‌ మండపాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. గంగా హారతి ఇవ్వాలని నిర్ణయించడం సంతోషకరమని తెలిపారు. 10న రవీంద్రభారతీలో భజన పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

గణేష్‌ నిమజ్జనానికి ఏర్పాట్లు..
ఈ నెల 12న జరిగే 40వ సామూహిక గణేష్‌ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేశామని భగవంతరావు తెలిపారు.8 గంటలకు లడ్డూ వేలం అనంతరం బాలాపూర్‌ గణేష్‌ శోభా యాత్ర ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఈ నిమజ్జన కార్యక్రమానికి ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌, స్వామి ప్రజ్ఞనంద్‌ ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు.


 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నల్లమల అగ్నిగుండంగా మారుతుంది: చాడ

ప్రజలు, ప్రభుత్వం కలిసి పనిచేస్తేనే ఫలితం

పబ్లిసిటీ కోసం గాలి మాటలొద్దు..

మెదక్‌ చర్చి నిర్మాణం అద్భుతం..

ఎలక్ట్రిక్‌ బైక్‌పై రయ్‌రయ్‌!

లేడీ కిలాడి.!

జిల్లాలో మృత్యు పిడుగులు

పోలీస్‌ కేసుకు భయపడి ఆత్మహత్యాయత్నం

పని ప్రదేశాల్లో అతివలకు అండగా..

ఉల్లి ఘాటు.. పప్పు పోటు!

కాలువ కనుమరుగు!

‘వాల్మీకి’ టైటిల్‌ మార్చాలని ధర్నా

'వియ్‌' హబ్‌తో మహిళలకు ప్రోత్సాహం

బ్యాంకుల విలీనంతో ఆర్థిక సంక్షోభం

పాండు ఆశయం.. ఫలించిన వేళ 

ఉత్తమ గ్రామాలను దత్తత తీసుకుంటా: ఎర్రబెల్లి

కాస్త ఇసుక ఉంటే ఇస్తారా..! : కలెక్టర్‌

అట్టుడికిన కుడికిళ్ల.. రైతుల్ని తరిమి కొట్టిన పోలీసులు

ఉల్లంఘిస్తే ‘రెట్టింపు’

గ్రేటర్‌ క్యాబ్‌ సిటీ!

ఆఖరి మజిలీకీ అవస్థలే !

30 రోజుల ప్రణాళికను విజయవంతం చేయాలి

కంప్యూటర్‌ గణేశుడు..

‘రాష్ట్రపతి తరువాత చెక్‌పవర్‌ మీకే ఉంది’

ర్యాగింగ్‌పై నివేదిక, ఏం తేలనుందో...

పరీక్షలు.. పక్కాగా

నిమజ్జన ఖర్చు ఘనంగానే ఉంది..

'సఖి' పేర గ్రామాల్లో బ్యాంకు సేవలు

లడ్డూలపై కన్నేసి ఉంచండి: పోలీసులు

లేజర్‌ టెక్నాలజీ హబ్‌గా హైదరాబాద్‌ 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆ ఆలోచన నుంచి పుట్టినదే 83

అరుదైన అక్షర

ఈడో రకం

రామచక్కని సీత టైటిల్‌ బాగుంది

హ్యాట్రిక్‌ కాంబినేషన్‌

చివరి క్షణం