దీర్ఘకాలిక సెలవులో అశ్వత్థామరెడ్డి

6 Dec, 2019 03:38 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ సమ్మెలో కీలకంగా వ్యవహరించిన జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి దీర్ఘకాలిక సెలవులో వెళ్లారు. గురువారం ఉదయం మహాత్మాగాంధీ బస్టాండులో విధుల్లో చేరి, ఆ వెంటనే 6 నెలల కాలానికి సెలవుకోసం దరఖాస్తు చేశారు. జేఏసీలో కీలకంగా వ్యవహరించిన రాజిరెడ్డి, థామస్‌రెడ్డి, సుధలు ఇప్పటికే విధుల్లో చేరారు.

ఆర్టీసీ పోస్టుకు రాజీనామా చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు సన్నిహితులు పేర్కొంటున్నారు. ‘రెండేళ్ల వరకు గుర్తింపు సంఘం ఎన్నికలొద్దంటూ కార్మికులతో అధికారులు బలవంతంగా సంతకాలు తీసుకుంటున్నారు. ఇది చట్ట విరుద్ధం. దీనిపై కార్మికశాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తాం. అవసరమైతే కోర్టును ఆశ్రయిస్తాం. శుక్రవారం ధర్నాలు కొనసాగుతాయి’ అని అశ్వత్థామరెడ్డి అన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నాలుగు మృతదేహాలకు పంచనామా

తెలంగాణలో నేడు అసలైన దీపావళి

పరిధి కాదు.. ఫిర్యాదు ముఖ్యం

‘సాహో సజ్జనార్‌’ అంటూ ప్రశంసలు..

చెక్‌పోస్టుల అక్రమాలకు చెక్‌

ఎన్‌కౌంటర్‌ను సమర్థిస్తున్నాం: నారాయణ

శభాష్‌ పోలీస్‌.. ఏడు నిమిషాల్లోనే..

పోలీసులు జిందాబాద్‌ అంటూ పూల వర్షం

కొనలేం.. తినలేం

మహిళా సర్పంచ్‌ కుల బహిష్కరణ

ఎన్‌కౌంటర్‌పై స్పందించిన దిశ తల్లిదండ్రులు

ఖమ్మంలో వెంకీమామ ప్రీ రిలీజ్‌ వేడుక

ఉపాధి కల్పిస్తాం.. వలస వెళ్లొద్దు

దిశను చంపిన దగ్గరే ఎన్‌కౌంటర్‌..

నేవీరాడార్‌ ఏర్పాటు చేయొద్దు

పూర్తి కావొస్తున్న సూర్యక్షేత్రం..!

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌

బాదేపల్లి కాదు.. జడ్చర్ల

బాబ్రీ ఎఫెక్ట్‌ ఫుల్‌ ఫోర్స్‌

మహిళ సజీవ దహనం 

ఊపిరాడని బతుకుకు..ఊపిరిపోశారు!

దేవికారాణి.. కరోడ్‌పతి

పుస్తకంగా తీసుకురావడం హర్షణీయం

చనిపోయిన వారికీ పెన్షన్లు..

‘గ్రేటర్‌’ ట్రాఫిక్‌ కమిషనరేట్‌

రెండేళ్ల వరకు గుర్తింపు సంఘం ఎన్నికలొద్దు

ఆరోగ్యశ్రీ+ఆయుష్మాన్‌ భారత్‌

ఈసారి చలి తక్కువట

శాంతి భద్రతలు అదుపు తప్పాయి : భట్టి 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కమల్ , రజనీ.. సెన్సేషనల్‌ న్యూస్‌

ఎన్‌కౌంటర్‌పై టాలీవుడ్‌ స్పందన

యాసిడ్‌ పోస్తానంటూ ప్రియుడు బెదిరింపు

స్టార్స్‌... జూనియర్స్‌

ఆ బుల్లెట్‌ దాచుకోవాలని ఉంది: మనోజ్‌

ఇన్వెస్టిగేషన్‌ జర్నలిజం కేరాఫ్‌ అర్జున్‌ సురవరం