కేసీఆరే మళ్లీ సీఎం

30 Sep, 2018 12:11 IST|Sakshi
గిరిరాజ్‌ కళాశాల మైదానంలో కేసీఆర్‌ బహిరంగ సభ స్థలాన్నిపరిశీలిస్తున్న మంత్రులు పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, ఈటల రాజేందర్,ఎంపీ కవిత, మాజీ ఎమ్యెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్‌ తదితరులు

సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌: అభివృద్ధి, సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్న కేసీఆర్‌నే మరోమారు ముఖ్యమంత్రిగా చేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. మంత్రి ఈటె ల రాజేందర్, ఎంపీ కల్వకుంట్ల కవిత, పలువురు ఎమ్మెల్సీలు, తాజామాజీ ఎమ్మెల్యేల బృందం అక్టోబర్‌ 3న గిరిరాజ్‌ కళాశాల మైదానంలో జరుగనున్న సీఎం బహిరంగ సభాస్థలాన్ని శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ ప్రజాఆశీర్వాద సభను విజయవం తం చేసేందుకు భా రీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గ్రామాల్లో స్పందన బాగుందని, ఉమ్మడి జిల్లా నుంచి కేసీఆర్‌ అభిమానులు, పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తారని అన్నారు. అనుకున్న దాని కంటే ఎక్కువ జనాలు స్వచ్ఛందంగా వస్తారని పేర్కొన్నారు. ప్రగతి నివేదన సభకు వచ్చినట్లుగానే ఈ ప్రజాఆశీర్వాద సభకు కూడా ప్రజలు రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

ఉమ్మడి జిల్లా వ్యాప్తం గా రెండు లక్షల మంది సీఎం సభకు హాజరవుతారని పేర్కొన్నారు. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా కమిటీల నియామకం చేపట్టామని తెలిపారు. సభాస్థల నిర్మాణం, అలంకరణ, బారికేడ్లు, ఇతర వసతులు అనుకున్న సమయానికి పూర్తవుతాయన్నా రు. నిబంధనల ప్రకారం ఆర్టీసీ బస్సులను జన సమీకరణకు వినియోగించుకుంటామని, జిల్లాలో ఉన్న ప్రైవేటు వాహనాలు, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలకు చెందిన వాహనాలను కూడా వినియోగిస్తున్నామని చెప్పారు. మంత్రుల వెంట జెడ్పీ చైర్మన్‌ దఫెదార్‌ రాజు, ఎమ్మెల్సీలు వీజీ గౌడ్, రాజేశ్వర్‌రావు, ఫారూక్, తాజామాజీ ఎమ్మెల్యేలు ఆశన్నగారి జీవన్‌రెడ్డి, బిగాల గణేశ్‌గుప్తా, షకీల్‌ అమేర్, రెడ్‌కో రాష్ట్ర చైర్మన్‌ ఎస్‌ఏ అలీం తదితరులు ఉన్నారు. 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పీపుల్స్‌ పల్స్‌ సర్వేలో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం

ఎగ్జిట్‌ పోల్స్‌: టీఆర్‌ఎస్‌ ప్రభంజనం

హాజీపూర్‌ ఘటనపై స్పందించిన కేటీఆర్‌

పాఠ్య పుస్తకాలొచ్చాయ్‌ 

పోలీసుల ఓవర్‌ యాక్షన్‌.. తిరగబడ్డ ఆటో డ్రైవర్‌

అది నా జీవితంలో మరిచిపోలేని సంఘటన..

డీఎస్పీ శిరీష బదిలీ

సారొస్తున్నారు..

గొంతు నులిమి కొడుకును చంపిన కసాయి తండ్రి..!

కాళేశ్వరంలో కేసీఆర్‌ ప్రత్యేక పూజలు

‘ఆంధ్రజ్యోతి’పై చర్యలు తీసుకోవాలి 

నల్లాలకు మీటర్లు

ఇక జలాశయాల గణన 

అవినీతికి కొమ్ముకాస్తున్న రెవెన్యూ శాఖ

20న ఓట్ల లెక్కింపుపై శిక్షణ: రజత్‌కుమార్‌

ఓట్ల లెక్కింపులో బాధ్యతగా ఉండాలి

కాంగ్రెస్‌కి 220 సీట్లు వస్తాయి: మల్లు రవి

8–9 స్థానాల్లో గెలుస్తాం: గూడూరు

బీసీలకు రాజకీయ రిజర్వేషన్లకై ఉద్యమించాలి

వసతి గృహాల్లో సమస్యలకు చెక్‌!

షిఫ్టింగ్‌లో అవకతవకలు లేవు

అడవుల పునరుజ్జీవానికి ప్రాధాన్యత

విపత్తులో.. సమర్థంగా..

అరుదైన రాబందు దొరికింది

జూన్‌ నుంచి ‘షుగర్‌ ఫ్రీ’ ప్రసాదం!

కేసీఆర్‌ సంతకం ఫోర్జరీ

చక్కెరొచ్చింది... రక్తం పోటెత్తింది

ఆస్ట్రేలియాలో రవిప్రకాశ్‌!

నాసిరకం డ్రైవర్లు రాకుండా చూడాలి 

వర్మ ప్రెస్‌మీట్‌ నిరాకరణపై నోటీసులు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నటుడిపై మండిపడ్డ లాయర్‌

విజయ్‌ దేవరకొండ ‘హీరో’ మొదలైంది!

యాంకర్‌ హేమంత్‌ కారుకు ప్రమాదం

‘వీ ఆల్‌ సో లవ్‌ యూ’

నటుడు నాజర్‌పై ఆరోపణలు

రాళ్లపల్లి జీవితంలో విషాదకర ఘటన..