'శభాష్‌.. గణేష్‌'

8 Oct, 2019 14:01 IST|Sakshi
ఆటో డ్రైవర్‌ గణేష్‌తో పాటూ ఇస్మాయిల్‌ను సత్కరిస్తున్న పోలీసులు

ప్రయాణికుడి 15 తులాల బంగారు నగలు అప్పగించిన ఆటో డ్రైవర్‌

సాక్షి, హైదరాబాద్‌: ఓ ప్రయాణికుడు ఆటోలో పోగొట్టుకున్న 15 తులాల బంగారు నగలను పోలీసులకు అప్పగించి మానవత్వాన్ని చాటుకున్నాడు ఆటో డ్రైవర్‌ మెరుగు గణేష్‌. అఫ్జల్‌గంజ్‌ పోలీస్‌ ష్టేషన్‌ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనలో ఇన్‌స్పెక్టర్‌ పిజి రెడ్డి తెలిపిన మేరకు.. చాంద్రయాణగుట్ట ప్రాంతానికి చెందిన వ్యాపారి మహ్మద్‌ ఇబ్రహీం (45) శనివారం సాయంత్రం షాపింగ్‌ చేసి ఆటో ఎక్కి పుత్లీబౌలీలో దిగాడు. ఆటో దిగే సమయంలో జోరుగా వర్షం కురుస్తుండడంతో  బంగారు ఆభరణాలు ఉన్న పాలిథిన్‌ కవర్‌ను ఆటోలోనే మర్చిపోయి వెళ్లిపోయాడు. తరువాత కవర్‌ను మర్చిపోయానని గ్రహించిన ఇబ్రహీం ఆటో కోసం వెతకగా ఫలితం లేకపోవడంతో  రాత్రి 10 గంటల ప్రాంతంలో అఫ్జల్‌గంజ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సీసీ టీవి ఫుటేజ్‌ ఆధారంగా, స్థానికుడు ఇస్మాయిల్‌ ఇచ్చిన సమాచారంతో ఆటో డ్రైవర్‌ మలక్‌పేట్‌కు చెందిన మెరుగు గణేష్‌గా గుర్తించారు. అతని కోసం గాలిస్తున్న క్రమంలో అతనే స్వయంగా ఆదివారం మధ్యాహ్నం పోలీసు ష్టేషన్‌కు వచ్చి తన ఆటోలో ఎవరో ప్రయాణికుడు మర్చిపోయాడంటూ ఆభరణాలు గల కవర్‌ను అందజేశాడు. సుల్తాన్‌బజార్‌ ఏసీపీ దేవేందర్, అఫ్జల్‌గంజ్‌ ఇన్‌స్పెక్టర్‌ పీజీ రెడ్డి బాధితుడిని పిలిచి ఆభరణాలను అందజేయడంతో పాటు ఆటో డ్రైవర్‌   గణేష్‌ను, సహకరించిన ఇస్మాయిల్‌ను ఘనంగా సత్కరించారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పల్లెబాట పట్టిన మహానగరం

దారి దోపిడీ

ఆర్టీసీ సమ్మె: రేపు జేఏసీ కీలక భేటీ

మాలీలను ఎస్టీ జాబితాలో వెంటనే చేర్చాలి

ఆసిఫాబాద్‌ జిల్లా ఏర్పాటుతో తగ్గిన దూరభారం

రొమ్ము కేన్సర్‌పై పీవీ సింధు ప్రచారం

ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటాం

ఆర్టీసీ సమ్మె: కార్మికుల ఉద్యోగాలు ఊడినట్టేనా?

సమ్మెకు కాంగ్రెస్, ప్రజాసంఘాల మద్దతు

తాత్కాలిక సిబ్బందితో బస్సులు నడిపినా సేవలు అంతంతే.. 

పాతికేళ్లకే బ్రెయిన్‌ స్ట్రోక్‌

చివరిరోజు సిద్ధిధాత్రిగా దర్శనమిచ్చిన జోగుళాంబ

కామారెడ్డి జిల్లాగా ఆవిర్భవించి నేటికి మూడేళ్లు

పండగకు పోటెత్తిన పూలు

అభివృద్ధిలో ఆదర్శంగా ఉమ్మడి మెదక్‌ జిల్లా

తాత్కాలిక కార్మికులతో రోడ్డెక్కిన బస్సులు

వీధి కుక్క చావుకు  కారకుడైన డ్రైవర్‌ అరెస్టు 

అమెరికాలో నగరవాసి అనుమానాస్పద మృతి

ప్రభుత్వమే బాధ్యత వహించాలి

పంథా మార్చిన కార్మిక సంఘాలు

9న మద్యం దుకాణాల టెండర్‌ నోటిఫికేషన్‌

భూపాలపల్లి.. ఆరోగ్యం అదుర్స్‌

‘అడ్వాన్స్‌డ్‌’గా  ఉంటేనే...అదిరే ర్యాంకు

చిన్నమెసేజ్‌తో శ్రీరామ రక్ష

స్వైన్‌ఫ్లూ రోగుల కోసం ప్రత్యేకవార్డులు..!

రాజుకుంటున్న ‘హుజూర్‌నగర్‌’ 

హుజూర్‌నగర్‌కు కేసీఆర్‌

దిశ మారితే దసరానే..!

‘అరవింద సమేత..’ దోపిడీ!

‘48,533 మంది కార్మికులు ఆర్టీసీ సిబ్బందే’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

చిరంజీవి కొత్త సినిమా షురూ

ఆసక్తికరంగా.. జార్జ్‌రెడ్డి ట్రైలర్

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఔదార్యం

నామినేట్‌ అయింది ఆ ముగ్గురే

నాకంటే అదృష్టవంతుడు ఎవరుంటారు?

ప్రతి రోజూ పుట్టినరోజే