బాబ్లీ కేసులో మాజీ ఎమ్మెల్యే హన్మంత్‌ సింధే

15 Sep, 2018 16:57 IST|Sakshi
మాజీ ఎమ్మె ల్యే హన్మంత్‌సింధే

జుక్కల్‌ (నిజామాబాద్‌): మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్ట్‌ నిర్మాణాని కి అడ్డుపడిన కేసులో జుక్కల్‌ తాజా మాజీ ఎమ్మె ల్యే హన్మంత్‌సింధే ఉన్నారు. దీంతో అరెస్టు వారెం ట్‌ జారీ అయ్యేనా అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 2010లో నాటి ఉమ్మడి ఏపీలో టీడీపీ అధినేత బాబ్లీ ప్రాజెక్ట్‌ సందర్శనలో భాగంగా చంద్రబాబుతోపాటు ఎమ్మెల్యేల్లో హన్మంత్‌ సింధే ఉన్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన నీటి సమస్య కావడం, ఓవైపు తెలంగాణ ఉద్య మం ఉండడం బాబ్లీ ప్రాజెక్ట్‌కు వెళ్లిన టీడీపీ బృందాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం అరెస్టు చేసి జైలులో పెట్టారు.

ప్రస్తుతం తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలవ్వడం, ప్రస్తుతం హన్మంత్‌ సింధే ఎన్నికల ప్రచారం లో బిజీగా ఉన్నారు. దీం తో చంద్రబాబు ఉచ్చు త న మెడకు బిగిస్తుందా అని హన్మంత్‌సింధే ఆం దోళన లో ఉన్నారు. ఎమ్మెల్యే నాన్‌ బెయిల్‌బుల్‌ వారెంట్‌ నోటీసులు అందితే చంద్రబాబుతో సహ హన్మంత్‌సింధే కూడా జైలుకు వెళ్లె పరిస్థితి ఉందని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. బాబ్లీ కేసు తో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఎలా బయటపడుతారో అని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బైక్‌ను తీసుకొని పారిపోతుండగా..

వ్యాపారి గజేంద్ర కిడ్నాప్‌ మిస్టరీ వీడింది

పరిశ్రమలు మూత! 

సెలవొస్తే.. ‘సాగు’కే..! 

అప్పుల పాలన

అన్నను చంపిన తమ్ముడు

ఫ్రెండ్‌షిప్‌ డేకు ‘హాయ్‌’ రెస్టారెంట్‌ ఆఫర్లు

నగదుతో ఉడాయించిన వ్యక్తే కిడ్నాపరా?

గెస్ట్‌ లెక్చరర్లపై చిన్నచూపు

గంగస్థాన్‌–2లో దొంగతనం 

ఉద్యమానికి సై అంటున్న జనగామ

ఎట్టకేలకు పోలీసుకు చిక్కిన రవిశేఖర్‌

నకిలీ మావోయిస్టుల ముఠా అరెస్ట్‌

గతమెంతో ఘనం..నేడు కనుమరుగు

కాంబో కథ కంచికేనా?

నిరసన ఉద్రిక్తం

న్యూజిలాండ్‌ పంపిస్తామని లక్షలు దోచుకున్నారు

కంప్లైంట్ ఈజీ..!

రూంకి రమ్మనందుకు యువతి ఆత్మహత్యాయత్నం

పురుషులతో పోలిస్తే మహిళల్లోనే ఆ సమస్య ఎక్కువ

లీజ్‌ డీడ్‌తో పాగా..

ఉన్నది ఒక్కటే గది..కానీ బడులు మూడు

గో ఫర్‌ నేచర్‌

మౌనపోరాటంతో అనుకున్నది సాధించింది

సోనీ ఆచూకి లభ్యం

కోటిస్తేనే కనికరించారు!

ఇక ఎత్తిపోసుడే

నిరుద్యోగుల ధైర్యం

ఈ ఐడియా.. బాగుందయా

ఎన్నారై నై... డీమ్డ్‌కే సై!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

భార్య, భర్త మధ్యలో ఆమె!

మరోసారి ‘అ!’ అనిపిస్తారా?

కోలీవుడ్‌లో ఫ్యాన్స్‌ వార్.. హీరో మృతి అంటూ!

‘నాకింకా పెళ్లి కాలేదు’

‘దొంగతనం చేస్తారా..సిగ్గుపడండి’

శంకర్‌ దర్శకత్వంలో ఆ ఇద్దరు